MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• సైఫ్ ఆలీఖాన్ భార్య అమ్రితా సింగ్‌తో రవిశాస్త్రి ప్రేమాయణం... బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ రియాక్షన్ ఇదే...

సైఫ్ ఆలీఖాన్ భార్య అమ్రితా సింగ్‌తో రవిశాస్త్రి ప్రేమాయణం... బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ రియాక్షన్ ఇదే...

భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్‌ రవిశాస్త్రికి సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. టీమిండియా అద్భుత విజయాలు సాధించినప్పుడు రవిశాస్త్రిని అస్సలు పట్టించుకోని నెటిజన్లు, ఓడినప్పుడు మాత్రం మనోడికి ట్రోల్ చేస్తూ మీమీలు, పోస్టులతో చెలరేగిపోతారు.

2 Min read
Chinthakindhi Ramu
Published : May 29 2021, 01:02 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

తనపై ఎన్నిరకాల మీమీలు, ట్రోల్స్ వచ్చినా, వాటిని ఏ మాత్రం పట్టించుకోని రవిశాస్త్రి... తన వల్ల కొందరైనా నవ్వితే, సంతోషమేనంటూ కొట్టిపారేస్తాడు. అయితే రవిశాస్త్రిపై ఇంత ట్రోలింగ్ రావడానికి తాగుడుతో పాటు బాలీవుడ్ భామలతో అతను డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలు కూడా ఓ కారణం..

211

బాలీవుడ్ మాజీ హీరోయిన్ అమిత్రా సింగ్, రవిశాస్త్రి పీకల్లోతు ప్రేమల్లో మునిగితేలారు. తమ ప్రేమను పబ్లిక్‌గా షేర్ చేసిన ఈ మాజీ హీరోయిన్, ఆల్‌రౌండర్ కొన్ని మ్యాగ్‌జైన్ల కవర్ ఫోటోలకు కలసి ఫోజులు కూడా ఇచ్చారు.

311

అయితే వీరి ప్రేమ, పెళ్లిదాకా చేరకుండానే ముగిసింది. ఓసారి మీడియాతో ఈ విషయం గురించి మాట్లాడిన రవిశాస్త్రి... ‘నేను ఎప్పుడూ ఓ హీరోయిన్‌ను పెళ్లిచేసుకోవాలని అనుకోలేదు. ఎందుకంటే నా భార్య మొదటి ప్రాధాన్యం ఇంటికే ఇవ్వాలి’ అంటూ కామెంట్ చేశాడు.

411

అమిత్రా సింగ్‌తో బ్రేకప్ తర్వాత 1990లో రితూ సింగ్‌ను పెళ్లాడాడు రవిశాస్త్రి. ప్రియుడు పెళ్లి చేసుకుని, సెటిల్ అయిన తర్వాతి ఏడాది అమిత్రా సింగ్ కూడా హీరో సైఫ్ ఆలీఖాన్‌ను వివాహం చేసుకుంది.

511

1991లో అమిత్రా సింగ్, సైఫ్ ఆలీఖాన్‌ల వివాహం జరిగింది. వీరికకి సారా ఆలీ ఖాన్, ఇబ్రహీం ఆలీ ఖాన్ రూపంలో ఇద్దరు సంతానం కూడా కలిగారు. అయితే కరీనా కపూర్ మాయలో పడిన సైఫ్, 2004లో అమిత్రా సింగ్‌కి విడాకులు ఇచ్చాడు.

611

అమ్రితా సింగ్, పెళ్లి తర్వాత సినిమాల నుంచి తప్పుకోవాలని రవిశాస్త్రి డిమాండ్ చేశాడని, అందుకు బాలీవుడ్ హీరోయిన్ ఒప్పుకోకపోవడంతో ఈ ఇద్దరి మధ్యా గొడవ జరిగి, బ్రేకప్‌కి దారి తీసిందని అంటారు. అయితే ఈ ఇద్దరూ ఇప్పటిదాకా ఎందుకు విడిపోయారనేది మాత్రం తెలియరాలేదు.

711

రితూ సింగ్‌తో పెళ్లైన 18 ఏళ్లకి ఓ బిడ్డకు తండ్రి అయ్యాడు రవిశాస్త్రి. అయితే కొన్నాళ్ల కిందట బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్‌తో రవిశాస్త్రి డేటింగ్ చేస్తున్నాడని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

811

నిమ్రత్ కౌర్‌తో కలిసి జర్మన్ బ్రాండ్ ఆడీ కారు ఓపెనింగ్‌కి వెళ్లిన రవిశాస్త్రి, ఆ తర్వాత కొన్ని పార్టీలు, కార్యక్రమాల్లో ఆమెతో కలిసి కనిపించాడు. దాంతో త్వరలోనే రవిశాస్త్రి, తన భార్యకి విడాకులు ఇచ్చి నిమ్రత్‌ను పెళ్లాడబోతున్నాడని ప్రచారం జరిగింది.

911

అయితే ఈ వార్తలను నిమ్రత్ కొట్టిపారేసింది. ‘రవిశాస్త్రి సర్‌తో తనకి ఎలాంటి రిలేషన్‌ లేదని... ఓ పెళ్లైన వ్యక్తిని ప్రేమించే పొజిషన్‌లో తాను లేదని’ క్లారిటీ ఇచ్చింది.

1011

అయితే అమ్రితా సింగ్‌తో ప్రేమకి ముందే అర్జెంటీనా టెన్నిస్ ప్లేయర్ గబ్రిల్లా సబాటినిని చూసి ప్రేమలో పడిపోయాడు రవిశాస్త్రి. ఆమెను ఎలాగైనా కలిసి, లవ్ ప్రపోజ్ చేయాలని అర్జెంటీనాకి కూడా వెళ్లాడు రవిశాస్త్రి...

1111

అయితే గబ్రిల్లా సబాటిని మాత్రం రవిశాస్త్రి ఎవరో కూడా తనకి తెలియదని కొట్టిపారేసింది. దీంతో చేసేదేమీ లేదని తాను ఏదో పని మీద అర్జెంటీనాకి వెళ్లినట్టు చెప్పాడు రవిశాస్త్రి...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved