విరాట్ కోహ్లీ లేకుండా గెలిచారంటే... టీమిండియా ఓ మెట్టు ఎక్కేసినట్టే... క్రిస్‌గేల్ కితాబు...

First Published Jan 4, 2021, 3:51 PM IST

బాక్సింగ్ డే టెస్టులో విజయం తర్వాత టీమిండియాపై ప్రశంసల జల్లు కురిసింది. ప్రతీ ఒక్కరూ టీమిండియా కలిసికట్టుగా సాధించిన విజయాన్ని, కెప్టెన్ అజింకా రహానే కెప్టెన్సీనీ పొడుగుతూ ట్వీట్లు చేశారు. తాజాగా ఈ లిస్టులోకి ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ కూడా వచ్చేశాడు. విరాట్ కోహ్లీ లాంటి మ్యాచ్ విన్నర్ లేకుండా మ్యాచ్ గెలిచిన టీమిండియా, ఈ విజయంతో ఓ మెట్టు పైకి ఎక్కేసిందని వ్యాఖ్యానించాడు క్రిస్‌గేల్.

విరాట్ కోహ్లీ లాంటి మ్యాచ్ విన్నర్ లేకుండా బాక్సింగ్ డే టెస్టులో విజయం సాధించిన టీమిండియాను పొగడ్తల్లో ముంచెత్తాడు విండీస్ లెజెండరీ క్రికెటర్ క్రిస్‌గేల్...

‘విరాట్ కోహ్లీ లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు. విరాట్ కోహ్లీ స్థానం అలాంటిది. అలాంటిది విరాట్ లేకుండా భారత జట్టు విజయం కూడా అందుకుంది...

జట్టుగా చూస్తే ఇదో అద్భుతమైన విషయం.. టీమిండియాకి ఎప్పుడూ రిజర్వు బెంచ్ కూడా చాలా పటిష్టంగా ఉంటుంది... భారత జట్టుకి ఇదే పెద్ద అడ్వాంటేజ్...

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్లు లేకుండానే గెలవడం అంటే మామూలు విషయం కాదు... ఈ విజయంతో భారత జట్టు ఓ మెట్టు పైకి ఎక్కేసింది...

సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది... ఈ పిచ్‌పై భారత స్పిన్నర్లు అద్భుతంగా రాణించగలరు...

బాక్సింగ్ డే టెస్టులో దక్కిన విజయం కూడా భారత జట్టు స్వేచ్ఛగా ఆడేందుకు ఉపయోగపడుతుంది...’ అంటూ వ్యాఖ్యానించాడు క్రిస్ గేల్.

41 ఏళ్ల క్రిస్‌గేల్, ఈ ఏడాది ద్వితియార్థంలో భారత్ వేదికగా జరగబోయే టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొంటానని స్పష్టం చేశాడు...

ఇప్పట్లో రిటైర్మెంట్ గురించి ఆలోచించడం లేదని, ఈజీగా మరో ఐదేళ్లు క్రికెట్ ఆడతానని చెప్పుకొచ్చాడు ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్...

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?