MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• INDvsENG: రెండో రోజూ ఇంగ్లాండ్‌‌దే జోరు... నో బాల్స్, క్యాచ్ డ్రాప్స్... ఆలౌట్ చేయలేకపోయిన టీమిండియా...

INDvsENG: రెండో రోజూ ఇంగ్లాండ్‌‌దే జోరు... నో బాల్స్, క్యాచ్ డ్రాప్స్... ఆలౌట్ చేయలేకపోయిన టీమిండియా...

తొలి టెస్టులో రెండో రోజు కూడా ఇంగ్లాండ్ జోరు సాగింది. కెప్టెన్ జో రూట్ అద్భుత డబుల్ సెంచరీతో పాటు బెన్ స్టోక్స్ 82 పరుగులతో భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. రెండో రోజు ఆట ముగిసేసమయానికి 8 వికెట్లు కోల్పోయి 555 పరుగులు చేసింది ఇంగ్లాండ్ జట్టు. ఆస్ట్రేలియా టూర్‌లో ఆసీస్‌ను ముప్పుతిప్పలు పెట్టిన భారత బౌలర్లు, 180 ఓవర్లు బౌలింగ్ చేసినా ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేయలేకపోయారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 06 2021, 04:59 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

ఓవర్‌నైట్ స్కోరు 263/3 పరుగుల వద్ద రెండో రోజు బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టుకి జో రూట్, బెన్ స్టోక్స్ కలిసి అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. ఇద్దరూ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో మొదటి సెషన్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది టీమిండియా.

29

మూడో వికెట‌్‌కి సిబ్లీతో కలిసి 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జో రూట్, బెన్‌స్టోక్స్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 124 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. 118 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేసిన బెన్‌స్టోక్స్... షాబజ్ నదీం బౌలింగ్‌లో పూజారాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

39

ఆ తర్వాత ఓల్లీ పోప్‌తో కలిసి ఐదో వికెట్‌కి 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు జో రూట్. ఈ దశలో టెస్టుల్లో ఐదో డబుల్ సెంచరీ నమోదుచేశాడు జో రూట్. టీమిండియాపై భారత్‌లో డబుల్ సెంచరీ బాదిన మొట్టమొదటి ఇంగ్లాండ్ కెప్టెన్‌గా నిలిచాడు జో రూట్...

49

కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్... డబుల్ సెంచరీ బాదాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో భారీ సెంచరీ బాది, ద్విశతకాన్ని అందుకున్నాడు జో రూట్. 2021 సీజన్‌లో జో రూట్‌కి ఇది రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. సిక్సర్ బాది డబుల్ సెంచరీ పూర్తిచేసుకున్న మొట్టమొదటి ఇంగ్లీష్ క్రికెటర్‌గా నిలిచాడు జో రూట్...

59

89 బంతుల్లో 3 ఫోర్లతో 34 పరుగులు చేసిన ఓల్లీ పోప్‌ను రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేశాడు. అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు పోప్. ఆ తర్వాత కొద్దిసేపటికే డబుల్ సెంచరీ బాదిన జో రూట్ కూడా పెవిలియన్ చేరాడు.

69

377 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 218 పరుగులు చేసిన జో రూట్‌... నదీం బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 477 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. అయితే భారత బౌలర్లు టెయిలెండర్లను కూడా త్వరగా అవుట్ చేయలేకపోయారు.

79

51 బంతుల్లో 5 ఫోర్లతో 30 పరుగులు చేసిన జోస్ బట్లర్, డొమినిక్ బెస్‌తో కలిసి ఏడో వికెట్‌కి 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. బట్లర్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ, ఆ తర్వాతి బంతికే జోఫ్రా ఆర్చర్‌ను క్లీన్‌బౌల్డ్ చేశారు. వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్...

89

అయితే జాక్ లీచ్‌తో కలిసి డొమినిక్ బెస్ పరుగుల ప్రవాహాన్ని కొనసాగించాడు. ఈ ఇద్దరూ దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ మరో వికెట్ పడకుండా కాపాడారు. ఆట ముగిసే సమయానికి లీచ్ 6 పరుగులతో, బెస్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు...

99

భారత జట్టు బౌలింగ్‌లో 19 నో బాల్స్ వేయడం విశేషం. బుమ్రా ఆరు నో బాల్స్ వేయగా షాబజ్ నదీం ఆరు... ఇషాంత్ శర్మ 5, అశ్విన్ 2 నో బాల్స్ వేశారు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో బేస్  చేతుల్లోకి ఇచ్చిన క్యాచ్‌ను జారవిరిచాడు రోహిత్ శర్మ...

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ZIM : సూర్యకుమార్ యాదవ్ ఔట్? ఓడితే కెరీర్ డేంజర్‌లో పడ్డట్టే
Recommended image2
T20 World Cup 2026 : కోచ్ హింట్ ఇచ్చేశాడు.. కేరళ కింగ్ రీఎంట్రీ.. ఎవరెవరు అవుట్?
Recommended image3
జింబాబ్వే పై గెలవాలంటే భారత్ ఈ 3 మార్పులు చేయాల్సిందే.. లేదంటే సెమీస్ కష్టమే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved