గర్ల్ ఫ్రెండ్ తో రిషబ్ పంత్ సయ్యాట: ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే...

First Published 3, Jan 2020, 4:59 PM

టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ గతకొంత కాలంగా  క్రికెట్ వార్తల్లో కంటే ఇతర వార్తల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. వరుసగా వచ్చిన అవకాశాలను జారవిడుచుకుంటున్న పంత్ ప్రేయసిని మాత్రం ఒడిపిపట్టుకున్న ఫోటోలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 

మొన్నటివరకు బ్యాక్ ఫ్లిఫ్స్ తో , ఫిట్నెస్ సంబంధించిన వీడియోస్ తో పాపులర్ గా ఉన్న భారత యువ వికెట్ కీపర్, డాషింగ్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ తాజాగా సోషల్ మీడియాలో వేరే విషయానికి తెగ పాపులర్ అవుతున్నాడు.

తన గర్ల్ ఫ్రెండ్ ఇషా నేగీతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసిన రిషభ్‌ పంత్‌ దానికి అందమైన క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు. "నీతో ఉన్నప్పుడు నేనంటే నాకు ఎంతో ఇష్టం" అని క్యాప్షన్‌ జోడించాడు.

ఈ జంట విహార యాత్రల్లో మునిగి తేలుతున్న ఫోటోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు పంత్. ఆ ఫొటోతోపాటు..ఇద్దరు కలిసి ఉన్న వీడియోను స్టోరీ రూపంలో పెట్టాడు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా రిషబ్- ఇషా నేగిల జోడి ప్రేమవ్యవహారం మరోసారి హాట్‌ టాపిక్‌ అయ్యింది.

ఇషా నేగి సైతం తన ఇంస్టాగ్రామ్ అకౌంటులో పంత్ పెట్టిన సమె ఫోటోనే తాను కూడా షేర్ చేసింది. గతంలో 2019 జనవరిలో పంత్ తో ఉన్న ఒక హాట్ పిక్చర్ ని పోస్ట్ చేసి "మై మాన్, మై సోల్ మేట్,మై బెస్ట్ ఫ్రెండ్, లవ్ అఫ్ మై లైఫ్" అని కేప్షన్లు ఇచ్చి మరీ తమ రిలేషన్షిప్ ని బాహాటంగానే ప్రకటించింది.

ఈ నేపథ్యంలో అసలు ఈ ఇషా సెగ ఎవరు? ఆమె పూర్వాపరాలు ఏంటి అని ఇంటర్నెట్ నిండా అభిమానులు తెగ వెతికి పోస్తున్నారు. ఈ నేపథ్యంలో మీకోసం ఆ బ్యాక్ గ్రౌండ్ డీటెయిల్స్.

ఇషా నేగి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ నగరంలో జన్మించిన ఒక రాజపుత్ వంశానికి చెందిన యువతీ. ఈమె ప్రస్తుతానికి ఇంటీరియర్ డిజైనర్ గా కొనసాగుతుంది. తన కుటుంబానికే చెందిన ఫ్యాబ్ ఎక్స్ అనే ఒక సంస్థ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది.

ఇషా నేగి 1997 ఫిబ్రవరి 20వ తేదీన డెహ్రాడూన్ లో ఒక సంపన్న కుటుంబంలో జన్మించింది. 5 ఫీట్ల మూడు అంగుళాల ఎత్తు ఉండే ఇషా నేగి రిషబ్ పంత్ కన్నా 4 అంగుళాల పొడవు తక్కువ. రిషబ్ పంత్ ఎత్తు 5 అడుగులా 7 అంగుళాలు. తరచుగా రిషబ్ పంత్ ఆమెను హైట్ తక్కువ అని ఆటపట్టిస్తుంటాడు కూడా.

2018 నుంచి ఈ ఇద్దరు జంట పక్షులు డేటింగ్ లో ఉన్నట్టు వారి తొలి ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలుస్తున్నప్పటికీ... తాజాగా ఇషా నేగి పెట్టిన పిక్ ప్రకారమైతే 5 సంవత్సరాలుగా ఇద్దరు కలిసి ఉన్నట్టు అర్థం వచ్చే విధంగా "5 ఇయర్స్ అండ్ కౌంటింగ్" అని కాప్షన్ ఇచ్చింది.

డెహ్రాడూన్ లోని జీసస్ అండ్ మేరీ కాన్వెంట్ నుండి పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసిన ఇషా...నోయిడా లోని ఏమిటీ యూనివర్సిటీ నుండి డిగ్రీ పట్టా పుచుకుంది. ఆ సమయంలోనే రిషబ్ పంత్, ఇషా నేగిల మధ్య పరిచయం ఏర్పడ్డట్టు వారి మిత్రులు చెబుతున్నారు.

క్రికెటర్ రిషబ్ పంత్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నప్పటికీ ఈ అమ్మడి అభిమాన క్రికెటర్ మాత్రం విరాట్ కోహ్లీ. ఇంకో అంశం ఏమిటంటే... రిషబ్ పంత్ కి స్విమ్మింగ్ అంటే అత్యంత ఇష్టం కాగా, ఈ అమ్మడికి నీళ్లంటే చచ్చేంత భయం.            ఫొటోలు ఇన్ స్టాగ్రామ్ సౌజన్యంతో...