విరాట్ కోహ్లీ స్లాం బుక్ వైరల్.. ఫోన్ నెంబర్, అడ్రస్ లీక్..?
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్కూల్ టైంలో రాసిన ఓ స్లాం బుక్ ఇప్పుడు వైరల్ గా మారింది.

‘ స్లాం బుక్’ ఈ పదం వినని వారు ఎవరూ ఉండరేమో. స్కూల్ అయిపోయినప్పుడో.. కాలేజీ అయిపోయిన సమయంలోనో.. ఫ్రెండ్స్ అందరూ స్లాం బుక్ కొనేసి.. అందరి చేత డీటైల్స్ రాయించుకుంటారు. ఆ మెమరీస్ గుర్తొస్తే చాలా బాగుంటాయి. అయితే.. ఇప్పుడు విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం పెద్ద చిక్కులు తెచ్చిపెట్టింది.

తన బెస్ట్ ఫ్రెండ్ షలాజ్ సోంది స్లాం బుక్ లో కోహ్లీ తన వివరాలన్నీ రాశాడు.

ఆ స్లాం బుక్ లో కోహ్లీ తన ఫేవరేట్ కలర్ బ్లాక్ అని, ఫుట్ బాల్ తన ఇష్టమైన క్రీడగా పేర్కొన్నాడు.

ఆ స్లాం బుక్ లో కోహ్లీ.. తన ఢిల్లీ ఇంటి అడ్రస్ కూడా రాశాడు.

కాగా.. విరాట్ కోహ్లీ ఫోన్ నెంబర్ కనుక్కోవడం కోసం ఇప్పుడు ఫ్యాన్స్ తెగ తంటాలు పడుతున్నారు. ఈ స్లాం బుక్ లో.. విరాట్ నెంబర్ ఉందా లేదా అని వెతికే పనిలో పడ్డారు.

అంతేకాదు.. తన ఫేవరేట్ హీరో హృతిక్ రోషన్ అని పేర్కొన్నాడు.

కాగా.. కోహ్లీకి క్రికెట్ అంటే స్కూల్ లైఫ్ నుంచే ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఈ విషయం స్లాం బుక్ ద్వారా తెలిసిపోయింది.

టీమిండియాకి కెప్టెన్ అవుతానని అప్పుడే కోహ్లీ తన డ్రీమ్ గా పెట్టుకోవడం గమనార్హం.