చాహల్ భర్త్ డే స్పెషల్... ముద్దుపేర్లతోనే సహచరుల విషెస్

First Published 23, Jul 2019, 4:46 PM

టీమిండియా యువ ఆటగాడు యజువేందర్ చాహల్ ఇవాళ 29వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు.ఇలా పుట్టినరోజును పురస్కరించుకుని సహచర ఆటగాళ్లు అతన్ని అసలు పేరుతో కాకుండా ముద్దు పేర్లతో విషెస్ తెలియజేస్తున్నారు. ఎవరెవరు చాహల్ కు ఎలా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారో చూద్దాం. 

యజువేందర్ చాహల్... భారత జట్టులో అతి తక్కువ కాలంలోనే ప్రధాన బౌలర్ గా ఎదిగిన ఆటగాడు. మిడిల్ ఓవర్లలో భారత జట్టు ప్రస్తుతం అత్యధికంగా  ఆదారపడుతున్న బౌలర్. ఇక సహచర ఆటగాళ్లతో అట్టే కలిసిపోతూ ధోని, కోహ్లీ, రోహిత్ వంటి సీనియర్లతో కూడా మంచి స్నేహాన్ని ఏర్పర్చుకున్నాడు.  అంతేకాకుండా చాహల్ టివి పేరుతో సహచరులను సరదాగా ఇంటర్వ్యూ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. ఇలా భారత జట్టులో తనకంటూ ఓ ప్రత్యేక  స్థానాన్ని ఏర్పర్చుకున్న ఈ యువ ఆటగాడు ఇవాళ(మంగళవారం)29వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సహచర ఆటగాళ్లు అతడి అసలు పేరుతో  కాకుండా ముద్దు పేరుతో శుభాకాంక్షలు తెలిపారు.

ఇలా చాహల్ కు టీమిండియా ఆటగాళ్లతో పాటు బిసిసిఐ, అభిమానులు సోషల్ మీడియా వేదికన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇలా ఎవరెవకు ఎలా విష్  చేశారో చూద్దాం.

రోహిత్ శర్మ: టీమిండియా ఓపెనర్, బిగ్ హిట్టర్ రోహిత్ శర్మ చాహల్ కాస్త వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. '' ఈ భర్త్ డే నీకెంతో ప్రత్యేకమైనది G.O.A.T'' అంటూ  రోహిత్ ట్వీట్ చేశాడు. అయితే ఈ G.O.A.T కి అర్థం తేలీక నెటిజన్లు తలలుపట్టుకుంటున్నారు. అయితే దీని అర్థమేమిటో చాహల్ కు తెలిసే వుంటుంది.

శిఖర్ ధావన్: భారత జట్టు మరో ఓపెనర్ శిఖర్ ధవన్ కూడా చాహల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. '' హ్యాపీ భర్త్ డే చోటే మియాన్(చిన్నవాడా)'' అంటూ చాహల్ పై వున్న  అభిమానాన్ని ఒక్క మాటతో వ్యక్తపరుస్తూ ట్వీట్ చేశాడు.

కుల్దీప్ యాదవ్:  భారత జట్టులో ప్రస్తుతం కొనసాగుతున్న చాహల్ కు పోటీనిచ్చే స్పిన్నర్ ఎవరైనా ఉన్నాడంటే అతడు కుల్దీప్ యాదవ్ మాత్రమే. ఇలాంటి సందర్భంలో వేరే  ఆటగాళ్లు ఎవరైనా వుంటే తప్పకుండా వారిద్దరి మధ్య విబేధాలుండటం ఖాయం. కానీ కుల్దీప్, చాహల్ లు అలా కాదు. ప్రస్తుతం భారత ఆటగాళ్లలో మంచి  స్పేహితులు ఎవరైనా వున్నారంటే వాళ్లు వీరిద్దరే.  ఇలాంటి ప్రాణ స్నేహితుడుకి కుల్దీప్ ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ''హ్యాపీ భర్త్ డే చా'' అంటూ ముద్దుపేరుతో చాహల్ కు విషెస్ చెబుతూ ట్వీట్  చేశాడు.

బిసిసిఐ: టీమిండియా సూపర్ స్పిన్నర్ చాహల్ కు బీసీసీఐ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పింది. చాహల్‌ టీవీకి సంబంధించిన ఇంటర్వ్యూల్లో సరదా సంఘటలతో ఓ  వీడియోనే రూపొందించి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. '' హ్యాపీ భర్త్ డే గూఫీ. చాహల్ బెస్ట్ మూమెంట్స్ మీ చాహల్ టీవిలో'' అన్న క్యాప్షన్ ను ఈ వీడియోకు  ఇచ్చింది.

loader