నటరాజన్ బయోపిక్ కోసం కోలీవుడ్ ప్రయత్నం... నట్టూ ఏం చెప్పాడంటే...

First Published Feb 2, 2021, 1:45 PM IST

ఓ మారుమూల గ్రామం నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి... భారత జట్టులో ఫ్యూచర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు టి. నటరాజన్. నట్టూ జీవిత ప్రయాణం తెలిసినవారు ఎవ్వరైనా అతని సక్సెస్ నుంచి స్ఫూర్తి పొందాల్సిందే. క్రికెట్ ప్రపంచంలో క్రేజ్ తెచ్చుకున్న నట్టూ జీవితంపై బయోపిక్ తీయాలని చూస్తున్నారట కోలీవుడ్ వర్గాలు...