MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • Bhuvneshwar Kumar: టీమిండియా డాటర్స్ లిస్ట్ లో మరో రాకుమారి.. కూతురు ఫోటో షేర్ చేసిన భువీ..

Bhuvneshwar Kumar: టీమిండియా డాటర్స్ లిస్ట్ లో మరో రాకుమారి.. కూతురు ఫోటో షేర్ చేసిన భువీ..

Bhuvneshwar Kumar Daughter: భారత జట్టులో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ గా గుర్తింపు తెచ్చుకున్న భువనేశ్వర్ కుమార్ భార్య నుపుర్ గతనెలలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా భువీ తన కూతురు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 

1 Min read
Author : Srinivas M
Published : Dec 20 2021, 12:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇటీవలే తండ్రి అయిన విషయం తెలిసిందే. గత నెలలో భువీ భార్య నుపుర్..  పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

భువనేశ్వర్-నుపుర్ ల నాలుగో పెళ్లి రోజు జరుపుకున్న తర్వాత రోజే ఈ పాపాయి జన్మించింది. దీంతో భువీ కుటుంబంలో సంబురాలు అంబరాన్నంటాయి.  

37

న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ సందర్భంగా కూతురుని చూడటానికి రెండ్రోజులు ఆలస్యంగా ఇంటికివెళ్లిన భువీ.. వెళ్లాక మాత్రం కూతురును విడిచి ఉండటం లేదు. తన గారాల పట్టిని చూసుకుని మురిసిపోతున్నాడు. 

47

తాజాగా.. భువీ తన కూతురుకు సంబంధించిన ఫోటోను తొలిసారిగా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఫోటోలో భువీ..  కూతురును ఎత్తుకుని ఉండగా..  అతడి భార్య నుపుర్ ఆమెను ఆత్మీయంగా చూస్తున్నది.  ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. 

57

ఈ క్రమంలో వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతో పాటు పలువురు క్రికెటర్లు కూడా  భువీ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.  టీమిండియా మాజీ క్రికెటర్  సురేశ్ రైనా కూడా భువీకి విషెస్ తెలియజేశాడు. 
 

67

భువీ షేర్ చేసిన ఫోటోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ... ‘భారత జట్టు డాటర్స్ లిస్ట్ లో మరో రాకుమారి..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

77

టీమిండియా మాజీ  సారథి మహేంద్ర సింగ్ ధోని తో పాటు ప్రస్తుత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ,  పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ, పుజారా, రహానే, రైనా సహా పలువురు క్రికెటర్లంతా ఆడపిల్లల తండ్రులే కావడం గమనార్హం. 

About the Author

SM
Srinivas M
ఎం.ఎస్. ధోని
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియా జ‌ట్టు ఖ‌రారు.. ఎవ‌రు ఇన్‌, ఎవ‌రు అవుట్ అంటే.?
Recommended image2
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image3
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved