ఘనంగా దీపక్ చాహార్- జయల వివాహం... రిసెప్షన్‌కి ధోనీ, కోహ్లీ, రోహిత్...
టీమిండియా ఆల్‌రౌండర్ దీపక్ చాహార్ ఓ ఇంటివాడయ్యాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో స్టేడియంలోనే తన గర్ల్ ఫ్రెండ్ జయ భరద్వాజ్‌కి ప్రపోజ్ చేసిన దీపక్ చాహార్, జూన్ 1న ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆగ్రాలో జరిగిన ఈ వివాహ వేడుకకి కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, బంధుమిత్రులు హాజరయ్యాయి...

దీపక్ చాహార్ తమ్ముడు రాహుల్ చాహార్, సోషల్ మీడియా ద్వారా అన్న పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మెహెందీ వేడుకతో పాటు ప్రీ వెడ్డింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు రాహుల్ చాహార్...
22 ఏళ్ల రాహుల్ చాహార్, తన గర్ల్‌ఫ్రెండ్ ఇషానీ జోహార్‌ని ఈ ఏడాది మార్చి నెలలోనే వివాహం చేసుకున్నాడు. తమ్ముడి కంటే ఏడేళ్లు పెద్దవాడైన దీపక్ చాహార్, నేడు పెళ్లి పీటలు ఎక్కాడు..
దీపక్ చాహార్ అక్క మాలతి చాహార్ మోడలింగ్ చేస్తూ, సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. త్వరలో ఓ బాలీవుడ్ సినిమాలో నటించబోతున్న మాలతి, ఇప్పటిదాకా పెళ్లి చేసుకోలేదు..
దీపక్ చాహార్ పెళ్లి వేడుకకి భారత క్రికెటర్లు, కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ, రోహిత్ శర్మ హాజరు అవుతారని ప్రచారం జరిగినా వీరంతా రిసెప్షన్‌కి రానున్నారని సమాచారం...
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో రూ.14 కోట్ల భారీ ధర దక్కించుకున్నాడు దీపక్ చాహార్. అయితే గాయం కారణంగా దీపక్ చాహార్, సీజన్ మొత్తానికి దూరం కావడం, చెన్నై సూపర్ కింగ్స్‌పై తీవ్రంగా ప్రభావం చూపింది...
టీమిండియా ప్లేయర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ దీపక్ చాహార్- జయ భరద్వాజ్ పెళ్లి వేడుక ఫోటోలు.. (Photos: Instagram)

Image Credit: Instagram