ప్రైవేట్ జెట్‌లో తమన్నాతో విరాట్ కోహ్లీ... ఫోటో చూసి షాకైన అభిమానులు...

First Published Apr 14, 2021, 4:20 PM IST

భారత సారథి విరాట్ కోహ్లీ... ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నాడు. మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగబోయే మ్యాచ్ కోసం సన్నద్దమవుతోంది. అయితే ఈలోగా హీరోయిన్ తమన్నా భాటియా పోస్టు చేసిన ఓ ఫోటోలో విరాట్ కోహ్లీ ప్రత్యేక్షం కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది...