MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • సూర్య ఆడుతుంటే బౌలర్లు కూడా చూస్తూ నిలబడాల్సిందే! వీక్‌నెస్ పట్టే టైమ్ ఎక్కడుంది...

సూర్య ఆడుతుంటే బౌలర్లు కూడా చూస్తూ నిలబడాల్సిందే! వీక్‌నెస్ పట్టే టైమ్ ఎక్కడుంది...

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగ్రేటం చేసినప్పటి నుంచి టీమిండియాకి కీలక సభ్యుడిగా మారిపోయాడు సూర్యకుమార్ యాదవ్. గత ఏడాది అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సూర్య, ఈ ఏడాది టీ20ల్లో దాదాపు వెయ్యి పరుగుల దాకా చేసి, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌ కోసం పోటీపడుతున్నాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 31 2022, 02:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image credit: PTI

Image credit: PTI

నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదిన సూర్యకుమార్ యాదవ్, తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ 68 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ 25+ పరుగులు కూడా చేయలేకపోయిన పిచ్‌పై సూర్య... చాలా సింపుల్‌గా ఫోర్లు, సిక్సర్లు బాదాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బౌన్సీ పిచ్‌పై లుంగి ఇంగిడి నాలుగు వికెట్లు తీసి భారత టాపార్డర్‌ను చావు దెబ్బ తీయగా మెయిడిన్ ఓవర్‌తో ఇన్నింగ్స్‌ని ఓపెన్ చేసిన వేన్ పార్నెల్ 3 వికెట్లు తీశాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ వేరే పిచ్‌పై ఆడుతున్నట్టుగా తన స్టైల్‌లో చెలరేగిపోయాడు...

36

‘సూర్యకుమార్ యాదవ్ వీక్‌నెస్‌ని పసికట్టడం చాలా కష్టం. ఎందుకంటే అతను ఇంత సింపుల్‌గా షాట్స్ ఆడుతుంటే ఏ బౌలర్ అయినా మ్యాచ్‌ని మరిచిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. పిచ్‌తో సంబంధం లేకుండా బ్యాటింగ్ చేయడానికి చాలా పాజిటివ్ మైండ్‌సెట్ కావాలి..

46
Image credit: Getty

Image credit: Getty

సూర్యకుమార్ యాదవ్‌ చాలా క్లియర్‌గా ఉంటాడు. తాను ఎలా ఆడాలని ఫిక్స్ అయ్యి, క్రీజులోకి వచ్చాడో అలాగే ఆడి వెళ్తాడు. పిచ్‌తో కానీ, బౌలర్లతో కానీ అతనికి సంబంధం ఉండదు. ఎందుకంటే అతనికి 360 డిగ్రీస్ ఆడే సౌలభ్యం ఉంది... 

56
Virat Kohli

Virat Kohli

గ్రౌండ్‌కి ఇరువైపులా ఆడగలిగినప్పుడు అతన్ని అవుట్ చేసేందుకు ఏం చేయాలనేది కనిపెట్టడం చాలా కష్టమైపోతుంది. బౌలర్లు కరెక్ట్ లెంగ్త్‌లో వేసినా, అతను ఈజీగా వాటిని బౌండరీ బయటపడేస్తున్నాడు. యార్కర్లు వేసినా ఇబ్బంది పడడం లేదు...

66
Image credit: PTI

Image credit: PTI

ఏ బంతిని ఎలా ఆడాలో, ఏ వైపు వచ్చిన బంతిని ఎటు వైపు మళ్లించాలో సూర్యకుమార్ యాదవ్ డిక్షనరీలో ప్రతీదానికి సమాధానం ఉంది... అందుకే అతను టీమిండియాకి మ్యాచ్ విన్నర్ అయ్యాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved