సుస్మిత నుండి సానియా వరకు: పాకిస్థానీ క్రికెటర్లతో జతకట్టిన భారత ముద్దుగుమ్మలు వీరే

First Published 8, Oct 2020, 1:56 PM

ఆనాటి నుండి ఈనాటివరకు పలువుకు భారతీయ ముద్దుగుమ్మలు పాకిస్థానీ క్రికెటర్లపై మనసు పారేసుకున్నారు

స్పోర్ట్స్ డెస్క్: భారతదేశానికి శత్రుదేశం ఏదంటే టక్కున వినిపించే పేరు పాకిస్థాన్.ఈ దాయాది దేశాల మధ్య ప్రతి విషయంలోనూ వివాదం ఇప్పటిది కాదు కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇక క్రికెట్లో అయితే ఇరు జట్లు మధ్య మ్యాచ్ వుంటే మైదానంలో యుద్దవాతావరణమే వుంటుంది. కొందరు ఆటగాళ్ల మధ్య మైదానంలోనే కాదు మైదానం బయటా మాటలయుద్దం కొనసాగుతుంది.

<meta charset="utf-8" />ఇలాంటి దేశాల మధ్య కూడా బార్డర్లను దాటుకుని ప్రేమ చిగురిచింది. ఆనాటి నుండి ఈనాటివరకు పలువుకు భారతీయ ముద్దుగుమ్మలు పాకిస్థానీ క్రికెటర్లపై మనసు పారేసుకున్నారు. కొందరు కేవలం ప్రేమించడం వరకే పరిమితమైతే మరికొందరు పెళ్లాడి పాకిస్థాన్ కోడల్లుగా మారారు. అలాంటి జంటల గురించిన ఆసక్తి విషయాలను తెలుసుకుందాం.

ఇలాంటి దేశాల మధ్య కూడా బార్డర్లను దాటుకుని ప్రేమ చిగురిచింది. ఆనాటి నుండి ఈనాటివరకు పలువుకు భారతీయ ముద్దుగుమ్మలు పాకిస్థానీ క్రికెటర్లపై మనసు పారేసుకున్నారు. కొందరు కేవలం ప్రేమించడం వరకే పరిమితమైతే మరికొందరు పెళ్లాడి పాకిస్థాన్ కోడల్లుగా మారారు. అలాంటి జంటల గురించిన ఆసక్తి విషయాలను తెలుసుకుందాం.

<meta charset="utf-8" />జీనత్ అమన్-ఇమ్రాన్ ఖాన్: ప్రస్తుత పాకిస్థాన్ ప్రధాని, మాజీ పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ తో జీనత్ అమన్ ప్రేమాయణం సాగించింది. అప్పట్లో వీరిద్దరికి రహస్యంగా పెళ్లి కూడా జరిగిపోయినట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే వీరి పెళ్లికి సంబంధించిన అధికారిక సమాచారం మాత్రం లేదు. కానీ భారత్, పాకిస్థాన్ లలో మాత్రం వీరిద్దరు కలిసే వుంటున్నారని ప్రచారం కూడా జరిగింది. ఓ సారి పాక్ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు వీరిద్దరు కలిసివున్న ఫోటోలు కొన్ని ఆనాడు బయటకు వచ్చాయి.

జీనత్ అమన్-ఇమ్రాన్ ఖాన్: ప్రస్తుత పాకిస్థాన్ ప్రధాని, మాజీ పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ తో జీనత్ అమన్ ప్రేమాయణం సాగించింది. అప్పట్లో వీరిద్దరికి రహస్యంగా పెళ్లి కూడా జరిగిపోయినట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే వీరి పెళ్లికి సంబంధించిన అధికారిక సమాచారం మాత్రం లేదు. కానీ భారత్, పాకిస్థాన్ లలో మాత్రం వీరిద్దరు కలిసే వుంటున్నారని ప్రచారం కూడా జరిగింది. ఓ సారి పాక్ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు వీరిద్దరు కలిసివున్న ఫోటోలు కొన్ని ఆనాడు బయటకు వచ్చాయి.

సుస్మితా సేన్-వసీం అక్రమ్: వీరిద్దరు ఓ డ్యాన్స్ రియాలిటీ షో షూటింగ్ సమయంలో కలుసుకుని అది పూర్తయ్యేలోపు ప్రేమలో పడ్డట్లు ఓ ప్రేమకథ ప్రచారంలో వుంది. ఇక 2009లో వసీం భార్య చనిపోయిన తర్వాత వీరిద్దరు మరింత దగ్గరయ్యారు. ఆ సమయంలో వీరిద్దరు సహజీవనం కూడా చేసినట్లు ప్రచారం జరిగింది.

<meta charset="utf-8" />

అమృతా ఆరోరా-ఉస్మాన్ అప్జల్: షకీల్ లదక్ తో వివాహానికి చాలాకాలం ముందే అమృత ఆరోరాతో ఉస్మాన్ అప్జల్ డేటింగ్ లో వున్నట్లు వార్తలు వెలువడ్డాయి. వీరిద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ పలుమార్లు మీడియా కంటకూడా పడ్డారు. పలు ఇంటర్వ్యూల్లో కూడా అమృత అతడితో ప్రేమలో వున్నానని... సమయం వచ్చినప్పుడు పెళ్లి కూడా చేసుకుంటామని చెప్పింది.

సానియా మీర్జా-షోయబ్ మాలిక్: ఇటీవల భారత టెన్నిస్ స్టార్, హైదరాబాదీ ముద్దుగుమ్మ సానియా మీర్జా కూడా పాకిస్థాన్ క్రికెటర్ పై మనసు పారేసుకుంది. వీరిద్దరి వివాహం కూడా జరగి ఓ బిడ్డకు జన్మకూడా ఇచ్చారు. ఇలా టెన్నిస్ లో భారత్ తరపున  ప్రాతినిధ్యం వహించిన సానియా పాకిస్థాన్ కోడలిగా మారింది.

<meta charset="utf-8" />Reena Roy and Mohsin Khan: It was said that Reena Roy, quit her career to be with Mohsin Khan. But, living in London and adjusting to his lifestyle was not possible for the actress and she later decided to part ways.

Reena Roy and Mohsin Khan: It was said that Reena Roy, quit her career to be with Mohsin Khan. But, living in London and adjusting to his lifestyle was not possible for the actress and she later decided to part ways.

loader