నాన్న సంతోషించారు... బాధపడుతుంటే, రోహిత్ శర్మ ఆ మాట అన్నాడు... సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం...

First Published Feb 21, 2021, 1:37 PM IST

నాలుగు సీజన్లుగా ఐపీఎల్ 2020లో అదరగొడుతున్నాడు సూర్యకుమార్ యాదవ్. నిలకడగా రాణిస్తూ వరుసగా మూడు సీజన్లలో 400+ పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఎట్టకేలకు భారత జట్టుకు ఎంపికైనసూర్యకుమార్ యాదవ్, ఇంకా ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నానంటూ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు.