MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • సచిన్ టెండూల్కర్ ముందే రాహుల్ ద్రావిడ్ పేరు చెబుతావా... సురేష్ రైనాని టీజ్ చేసిన యువరాజ్ సింగ్..

సచిన్ టెండూల్కర్ ముందే రాహుల్ ద్రావిడ్ పేరు చెబుతావా... సురేష్ రైనాని టీజ్ చేసిన యువరాజ్ సింగ్..

2007 - 2013 మధ్య కాలంలో టీమిండియా మూడు ఐసీసీ టోర్నీలు గెలిచింది. దీనికి కారణం సచిన్, సెహ్వాగ్, గంభీర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, ధోనీ వంటి ప్లేయర్లతో టీమ్ బ్యాటింగ్ ఆర్డర్ అత్యంత పటిష్టంగా ఉండేది..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 25 2023, 10:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

2005లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగ్రేటం చేసిన సురేష్ రైనా, ఆగస్టు 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. 2022 సెప్టెంబర్‌లో ఐపీఎల్‌తో పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్నాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

‘2005లో రాహుల్ భాయ్ (ద్రావిడ్) చేతుల మీదుగా ఇండియన్ క్యాప్ అందుకున్నా. అప్పుడు టీమ్‌లో ఉన్న సచిన్ పాజీ, వీరూ పా, దాదా, వీవీఎస్ లక్ష్మణ్, జహీర్ భాయ్, అషు భాయ్ (ఆశీష్ నెహ్రా), అనిల్ భాయ్ (కుంబ్లే), యువీ, భజ్జూ (ఎమ్మెస్ ధోనీ), ఇర్ఫాన్ పఠాన్ ముందు స్పీచ్ ఇవ్వాలి..

36

వీరిలో ధోనీ ఒక్కడే నా కంటే కాస్త ముందు టీమ్‌లోకి వచ్చాడు. మిగిలినవారంతా చాలా సీనియర్లు. అందుకే స్పీచ్ ఇచ్చేటప్పుడు తడబడ్డాను. ఎలాగోలా సర్దుకుని సీరియస్‌గా ఏదో చెబుతుంటే మధ్యలో యువీ నన్ను ఆపాడు..

46

నీ ఫెవరెట్ ప్లేయర్ ఎవరో చెప్పు? అని అడిగాడు. నేను వెంటనే ఏమీ ఆలోచించకుండా నా ఐడల్ రాహుల్ సర్ అని చెప్పాను. దానికి వెంటనే ‘‘వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మెన్, గాడ్ ఆఫ్ క్రికెట్ ఇక్కడ ఉంటే, నువ్వు రాహుల్ పేరు చెబుతావా? ఆయన నీ ఫెవరెట్ కాదా?’’ అంటూ నన్ను టీజ్ చేసే ప్రయత్నం చేశాడు..

56

అయితే నేను వెంటనే సచిన్ పాజీ కూడా నా ఫెవరెట్లలో ఒకరు. కానీ నా గోడ మీద రాహుల్ ద్రావిడ్ ఫోటో ఉంటుందని చెప్పా. అది చాలా సరదాగా సాగింది. వాళ్లంతా నా మీద ఐస్ వేశారు... ఆ మూమెంట్స్ ఎప్పటికీ మరిచిపోలేను..’ అంటూ కామెంట్ చేశాడు సురేష్ రైనా..

66

టీ20ల్లో 6 వేలకు పైగా మొట్టమొదటి భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన సురేష్ రైనా, ఐపీఎల్‌లో 5 వేలకు పైగా పరుగులు చేసిన మొదటి క్రికెటర్ కూడా. ఐపీఎల్‌లో 107 క్యాచులు అందుకున్న రైనా, అత్యధిక క్యాచులు అందుకున్న ఫీల్డర్‌గా ఉన్నాడు.

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings : యువ వైభవుడి నవ వైభవం..! ఒకేసారి 230 స్థానాలు జంప్, వరల్డ్ క్రికెట్లో సూర్యవంశీ ర్యాంక్ ఎంతో తెలుసా?
Recommended image2
Vaibhav vs Gayle: సిక్సర్ల కింగ్ గేల్‌కే చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఈ షాకింగ్ స్టాట్స్ చూస్తే మైండ్ బ్లాకే!
Recommended image3
Justin Greaves: అసలు ఎలా సాధ్యం బ్రో? ఒక్క రన్ ఇవ్వకుండా 5 ఓవర్లు, 5 వికెట్లు.. మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved