MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• సన్‌రైజర్స్‌కి మరో ఓటమి... ప్లేఆఫ్ ఇక కష్టమే... కెప్టెన్‌ను మార్చినా కలిసిరాలేదు...

సన్‌రైజర్స్‌కి మరో ఓటమి... ప్లేఆఫ్ ఇక కష్టమే... కెప్టెన్‌ను మార్చినా కలిసిరాలేదు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ రాత మారడం లేదు. కెప్టెన్‌ను మార్చినా, ఆ మార్పు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏ మాత్రం కలిసి రాలేదు. 221 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులకి పరిమితమైంది. 55 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది ఆరెంజ్ ఆర్మీ...

1 Min read
Chinthakindhi Ramu
Published : May 02 2021, 07:18 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

భారీ లక్ష్యచేధనలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి శుభారంభం అందించారు ఓపెనర్లు మనీశ్ పాండే, బెయిర్ స్టో. మొదటి వికెట్‌కి 57 పరుగుల భాగస్వామ్యం నమోదుచేసిన తర్వాత మనీశ్ పాండే అవుట్ అయ్యాడు.

27

20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేసిన మనీశ్ పాండేను ముస్తఫిజుర్ రెహ్మాన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు.

37

ఆ తర్వాత 21 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసిన బెయిర్ స్టోను రాహుల్ తెవాటియా అవుట్ చేశాడు.

47

ఆ తర్వాత ఏ దశలోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ లక్ష్యం దిశగా సాగుతున్నట్టు కనిపించలేదు. విజయ్ శంకర్ 8 బంతుల్లో 8 పరుగులు చేసి అవుట్ కాగా కేన్ విలియంసన్ నిరాశపరిచాడు.

57

21 బంతుల్లో ఓ ఫోర్‌తో 20 పరుగులు చేసిన కేన్ విలియంసన్, కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో క్రిస్ మోరిస్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కేన్ విలియంసన్ అవుట్ కావడం ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇదే మొదటిసారి.

67

మహ్మద్ నబీ 5 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 17 పరుగులు చేసి అవుట్ కాగా అబ్దుల్ సమద్ 8 బంతుల్లో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

77

కేదార్ జాదవ్ 19 బంతుల్లో ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసి అవుట్ కాగా భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ నాటౌట్‌లు నిలిచారు..

About the Author

CR
Chinthakindhi Ramu
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved