SRHvsRCB: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్... మళ్లీ కేన్ మామ లేకుండానే...

First Published Apr 14, 2021, 7:11 PM IST

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్...

వరుసగా రెండో మ్యాచ్‌లో కేన్ విలియంసన్ లేకుండా బరిలోకి... మహ్మద్ నబీ స్థానంలో జాసన్ హోల్డర్...