SRHvsMI: రోహిత్ వర్సెస్ వార్నర్... హెడ్ టు హెడ్ రికార్డులు...

First Published 4, Oct 2020, 2:54 PM

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. నాలుగు మ్యాచులు ఆడి రెండేసి విజయాలు అందుకున్న ముంబై, హైదరాబాద్ జట్లకి నేటి మ్యాచ్ కీలకం కానుంది. పరుగుల వరద పారుతున్న షార్జాలో ఈ మ్యాచ్ జరుగుతుండడంతో భారీ స్కోర్లు రావడం గ్యారెటీగా కనిపిస్తోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య ఇప్పటిదాకా 14 మ్యాచులు జరిగాయి.

సన్‌రైజర్స్ ఏడు, ముంబై ఇండియన్స్ ఏడేసి మ్యాచుల్లో గెలిచి సమవుజ్జీలుగా ఉన్నాయి...

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ చేసిన అత్యధిక స్కోరు 184 పరుగులు...

ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ చేసిన అత్యధిక స్కోరు 178 పరుగులు...

ముంబైపై సన్‌రైజర్స్ హైదరాబాద్ చేసిన అత్యల్ప స్కోరు 96 పరుగులు...

ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత ఆరు మ్యాచుల్లో సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్ చెరో మూడు మ్యాచుల్లో గెలిచాయి.

ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కి మంచి ట్రాక్ రికార్డు ఉంది. బుమ్రా, బౌల్ట్, రాహుల్ చాహార్, పోలార్డ్, హార్దిక్ పాండ్యాల్లో ఎవ్వరూ డేవిడ్ వార్నర్‌ను ఇప్పటిదాకా అవుట్ చేయలేకపోయారు.

కేన్ విలియంసన్ బ్యాటు నుంచి ఓ మెరుపు ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్. గత మ్యాచ్‌లో అనుకోకుండా రనౌట్ అయిన కేన్, షార్జా గ్రౌండ్‌లో చెలరేగిపోతే ముంబై బౌలర్లకు చుక్కలు కనిపించడం గ్యారెంటీ...

గత మ్యాచ్‌లో అద్భుతంగా ఆడాడు యంగ్ బ్యాట్స్‌మెన్ ప్రియమ్ గార్గ్. అలాగే మరో యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ కూడా మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. నేటి మ్యాచ్‌లో వీళ్లు ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది.

loader