MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• SRHvsKXIP: వార్నర్ ‘భాయ్’, బెయిర్‌స్టో ‘భయ్యా’... క్రియేట్ చేసిన రికార్డులు...

SRHvsKXIP: వార్నర్ ‘భాయ్’, బెయిర్‌స్టో ‘భయ్యా’... క్రియేట్ చేసిన రికార్డులు...

IPL 2020 సీజన్‌లో మొదటిసారి ‘బెస్ట్’ పార్టనర్ షిప్ నెలకొల్పిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో... అనేక రికార్డులను క్రియేట్ చేశారు. అవేంటంటే...

2 Min read
Sreeharsha Gopagani
Published : Oct 08 2020, 10:38 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
115

ఐపీఎల్ కెరీర్‌లో 50 హాఫ్ సెంచరీలు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు డేవిడ్ వార్నర్...

215

వార్నర్ 50 హాఫ్ సెంచరీలతో టాప్‌లో ఉంటే విరాట్ కోహ్లీ 42, రోహిత్ శర్మ 39, సురేశ్ రైనా 39, ఏబీ డివిల్లియర్స్ 38తో టాప్ 5లో ఉన్నారు.

315

ఐపీఎల్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్ వార్నర్‌యే. వార్నర్ 132 ఇన్నింగ్స్‌లో 50 ఫిఫ్టీలు కొడితే, కోహ్లీ 174 ఇన్నింగ్స్‌ల్లో 42, రోహిత్ శర్మ 189 ఇన్నింగ్స్‌లో 39 హాఫ్ సెంచరీలు బాదారు.

415

ఐపీఎల్‌లో 25 హాఫ్ సెంచరీలు చేసిన మొదటి ప్లేయర్ గౌతమ్ గంభీర్ కాగా, ఆ తర్వాత 30, 40, 50 హాఫ్ సెంచరీల మైలురాళ్లను అందుకున్న ప్లేయర్ డేవిడ్ వార్నర్.

515

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై 11 హాఫ్ సెంచరీలు బాదిన వార్నర్, ఒకే ప్రత్యర్థిపై అత్యధికసార్లు ఫిఫ్టీలు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.

615

వార్నర్ తర్వాతి స్థానంలో గేల్ ఉన్నాడు. గేల్ కూడా 8 సార్లు పంజాబ్‌పైనే హాఫ్ సెంచరీలు బాదాడు.

715

గత మ్యాచ్‌లో చెన్నై ఓపెనర్లు పంజాబ్‌పై 150+ భాగస్వామ్యం నెలకొల్పగా, నేటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓపెనర్లు 150+ భాగస్వామ్యం నెలకొల్పారు.

815

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం (185) నెలకొల్పిన బెయిర్ స్టో, వార్నర్... పంజాబ్‌పై చేసిన 160 పరుగులు ఐపీఎల్‌ చరిత్రలో ఏడో అత్యధిక భాగస్వామ్యం.

915

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఆడిన గత 9 మ్యాచుల్లో వరుసగా 50+ స్కోరు చేశాడు డేవిడ్ వార్నర్...

1015

బెయిర్‌స్టో చేసిన 97 పరుగులే సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపును యూఏఈలో అత్యధిక వ్యక్తిగత స్కోరు...

1115

ప్రత్యర్థికి అత్యధికంగా 200+ స్కోరు ఇచ్చిన జట్టుగా పంజాబ్ రికార్డు క్రియేట్ చేసింది. 20 సార్లు పంజాబ్‌పై ఈ ఫీట్ చేశారు ప్రత్యర్థులు.

1215

చెన్నైతో మ్యాచ్‌లో వికెట్ తీయలేకపోయిన పంజాబ్, ఐపీఎల్‌లో 36.4 ఓవర్ల తర్వాత తొలి వికెట్ తీసింది.

1315

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్‌లో 23 సార్లు సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పగా అందులో 18 భాగస్వామ్యాల్లో డేవిడ్ వార్నర్ భాగస్వామిగా ఉన్నాడు.

1415

డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో మధ్య ఇది 5వ సెంచరీ భాగస్వామ్యం. 16 ఇన్నింగ్స్‌ల్లోనే 5 సార్లు 100+ భాగస్వామ్యం నెలకొల్పారు వార్నర్, బెయిర్‌స్టో.

1515

డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో కలిసి ఐపీఎల్‌లో వెయ్యికి పైగా పరుగుల భాగస్వామ్యం నమోదుచేశారు.. ధావన్, వార్నర్ జోడి 2220 పరుగులతో టాప్‌లో ఉండగా వార్నర్-బెయిర్ స్టో ఏడో స్థానంలో ఉన్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved