డేవిడ్ వార్నర్‌పై వేటు... అందరి చూపు విరాట్ కోహ్లీపైనే... ఈసారి కప్ గెలవకపోతే...

First Published May 1, 2021, 6:32 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్ఫామెన్స్‌పై సంతృప్తి చెందని టీమ్ మేనేజ్‌మెంట్, కెప్టెన్ డేవిడ్ వార్నర్‌పై వేటు వేసింది. కొత్త కెప్టెన్‌గా కేన్ విలియంసన్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం అందరి చూపు విరాట్ కోహ్లీవైపు మళ్లీంది...