సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ వీక్‌గా ఉంది... ఏబీ డివిల్లియర్స్ షాకింగ్ కామెంట్...

First Published Apr 14, 2021, 5:21 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి శుభారంభం దక్కలేదు. కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 188 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, 177 పరుగులకి పరిమితమైంది. రెండో మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్‌కి గెలవనివ్వమని అంటున్నాడు ఆర్‌సీబీ వైస్ కెప్టెన్ ఏబీ డివిల్లియర్స్...