MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• IPL 2021: సోహైల్ తన్వీర్ నుంచి కగిసో రబాడా దాకా... పర్పుల్ క్యాప్ విన్నర్లు వీరే...

IPL 2021: సోహైల్ తన్వీర్ నుంచి కగిసో రబాడా దాకా... పర్పుల్ క్యాప్ విన్నర్లు వీరే...

ఐపీఎల్ 2021 సీజన్ మొదలైంది. బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం కొనసాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బౌలర్లకు కూడా తగిన ప్రాధాన్యం ఉంటుంది. ఐపీఎల్ 2008 నుంచి 2020 దాకా అత్యధిక వికెట్లు తీసి, పర్పుల్ క్యాప్ గెలిచిన ప్లేయర్లు వీరే...

2 Min read
Sreeharsha Gopagani
Published : Apr 09 2021, 06:01 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

సోహైల్ తన్వీర్: 2008 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడిన పాక్ మాజీ పేసర్ సోహైల్ తన్వీర్ ఆ సీజన్‌లో 22 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. చెన్నైపై కేవలం 14 పరుగులే ఇచ్చి 6 వికెట్లు తీసి అదరగొట్టాడు సోహైల్ తన్వీర్...

213

ఆర్‌పీ సింగ్: 2009 సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్ తరుపున ఆడిన టీమిండియా మాజీ పేసర్ ఆర్‌పీ సింగ్, 16 మ్యాచుల్లో 23 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు... ఆర్‌పీ సింగ్ పర్ఫామెన్స్ కారణంగా డెక్కన్ ఛార్జర్స్ టైటిల్ గెలిచింది...

313

ప్రజ్ఞాన్ ఓజా: 2010 సీజన్‌లో కూడా డెక్కన్ ఛార్జర్స్ బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 16 మ్యాచుల్లో 21 వికెట్లు తీసిన ప్రజ్ఞాన్ ఓజా, 7.29 ఎకానమీతో బౌలింగ్ వేశాడు...

413

లసిత్ మలింగ: 2011 సీజన్‌లో 28 వికెట్లు తీసి, సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు ముంబై ఇండియన్స్ బౌలర్ లసిత్ మలింగ.

513

మోర్నే మోర్కల్: సౌతాఫ్రికా పేసర్ మోర్నే మోర్కల్, ఢిల్లీ డెర్‌డెవిల్స్ తరుపున సీజన్‌లో 25 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. మోర్కల్ పర్పుల్ క్యాప్ గెలిచినా ఢిల్లీ 2012 సీజన్‌ను మూడో స్థానంలో ముగించింది.

613

డ్వేన్ బ్రావో: ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు బౌలర్ డ్వేన్ బ్రావో. 2013 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడిన డ్వేన్ బ్రావో, 32 వికెట్లు పడగొట్టాడు...

713

మోహిత్ శర్మ: చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ మోహిత్ శర్మ 16 మ్యాచుల్లో 23 వికెట్లు తీసి, 2014 సీజన్‌లో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు...

813

డ్వేన్ బ్రావో: చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో, మరోసారి అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు. సీజన్‌లో 26 వికెట్లు తీసిన బ్రావో, 2015లో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు...

913

భువనేశ్వర్ కుమార్: 2016 సీజన్‌లో టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన భువనేశ్వర్ కుమార్, సీజన్‌లో 23 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు...

1013

భువనేశ్వర్ కుమార్: వరుసగా రెండు సీజన్లలో పర్పుల్ క్యాప్ గెలిచిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు భువనేశ్వర్ కుమార్. 2017 సీజన్‌లో 26 వికెట్లు పడగొట్టి, పర్పుల్ క్యాప్ అందుకున్నాడు భువీ...

1113

ఆండ్రూ టై: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆండ్రూ టై, 2018 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున ఆడి 24 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ కెప్టెన్సీలో పంజాబ్ ఏడో స్థానంలో నిలిచినా ఆండ్రూ టై, పర్పుల్ క్యాప్ గెలవడం విశేషం.

1213

ఇమ్రాన్ తాహీర్: 40 ఏళ్ల సీనియర్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ 2019 సీజన్‌లో 26 వికెట్లు పడగొట్టాడు. 2019లో పర్పుల్ క్యాప్ అందుకున్న ఇమ్రాన్ తాహీర్‌ను 2020 సీజన్‌లో సగం మ్యాచులకు పైగా పక్కనబెట్టింది చెన్నై సూపర్ కింగ్స్...

1313

కగిసో రబాడా: గత సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు సౌతాఫ్రికా ప్లేయర్, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కగిసో రబాడా. బుమ్రా 14 మ్యాచుల్లో  27 వికెట్లు తీసినా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతనికి రెస్టు ఇవ్వడంతో 16 మ్యాచుల్లో 30 వికెట్లు తీసిన రబాడా పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
Recommended image2
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు
Recommended image3
డికాక్ రాకతో డేంజరస్‌గా ముంబై.. ప్లేయింగ్ ఎలెవన్ చూస్తే మతిపోతుంది
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved