- Home
- Sports
- Cricket
- అప్పుడు అలా నీతులు చెప్పి... ఇప్పుడేమో ఇలా... బుమ్రా వెడ్డింగ్ ఫోటోలపై ట్రోలింగ్...
అప్పుడు అలా నీతులు చెప్పి... ఇప్పుడేమో ఇలా... బుమ్రా వెడ్డింగ్ ఫోటోలపై ట్రోలింగ్...
జస్ప్రిత్ బుమ్రా, సంజన గణేశన్ తన వివాహ వేడుకలను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. గోవాలో కేవలం 20 మంది ఆత్మీయ అతిథుల మధ్య పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను, అప్పుడప్పుడూ ఒక్కోటి బయటపెడుతున్నాడు బుమ్రా.

తాజాగా అతను పోస్టు చేసిన ఓ ఫోటోపై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది...
రిసెప్షన్ కోసం బ్లాక్ కలర్ డ్రెస్ ధరించిన బుమ్రా, మెరూన్ కలర్ పొట్టి డ్రెస్సులో మెరిసిపోతున్న తన భార్య సంజన గణేశన్ చేతులను పట్టుకుని స్టేజ్ మీదకి వెళ్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు..

డ్రెస్సులు వరకూ అయితే ఓకే కానీ, వారిద్దరిక స్వాగం చెబుతూ బంధువులు, కాకరపూవ్వొత్తులు పట్టుకుని కనిపించారు. కొన్నిరోజుల కిందట అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బుమ్రా, క్రాకర్స్ కాల్చకండి అంటూ మెసేజ్ ఇచ్చాడు...

తాము ఇంట్లో కేవలం దీపాలు వెలిగించి, పండుగ చేసుకుంటున్నట్టు చెప్పాడు. పండగ రోజే క్రాకర్స్ కాల్చకూడదు కానీ పెళ్లిరోజు మాత్రం కాల్చివచ్చా... అప్పుడు వాతావరణం పాడుకాదా? అంటూ బుమ్రాను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు...

కొందరు బుమ్రా అభిమానులు మాత్రం అవి ‘ఇకో ఫ్రెండ్లీ క్రాకర్స్’ అంటూ తన హీరోను సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు...

ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టు నుంచి వ్యక్తిగత కారణాలు చెప్పి, లీవ్ తీసుకున్న బుమ్రా... ఆ తర్వాత సైలెంట్‌గా టీవీ రిపోర్టర్ సంజన గణేశన్‌ను పెళ్లాడాడు...

పెళ్లి పోటోలు బయటికి వచ్చేదాకా బుమ్రా పెళ్లి చేసుకుంటున్నది ఎవ్వరనే విషయంలో స్పష్టమైన క్లారిటీ లేకపోయింది. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ను బుమ్రా పెళ్లాడబోతున్నట్టు కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

క్రికెటర్ జస్ప్రిత్ బుమ్రా, రిపోర్టర్ సంజన గణేశన్ పెళ్లి ఫోటోలు...