ఆరుగురు పాక్ క్రికెటర్లకి కరోనా పాజిటివ్... ఇద్దరికి ఎప్పటినుంచో... న్యూజిలాండ్‌తో సిరీస్‌కి ముందు...
First Published Nov 26, 2020, 12:05 PM IST
ఐపీఎల్ 2020 సక్సెస్ కావడంతో హడావుడిగా పీఎస్‌ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్) నిర్వహించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఊహించని షాక్ తగిలింది. న్యూజిలాండ్‌తో సిరీస్ కోసం కివీస్ గడ్డపై అడుగుపెట్టిన ఆరుగురు పాక్ క్రికెటర్లకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో పీఎస్‌ఎల్ ఆడిన మిగిలిన దేశాల క్రికెటర్లలో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?