MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • 10 రోజుల్లో 6 కిలోల బరువు తగ్గా! అక్కడే తేడా కొట్టేసింది.. - శుబ్‌మన్ గిల్

10 రోజుల్లో 6 కిలోల బరువు తగ్గా! అక్కడే తేడా కొట్టేసింది.. - శుబ్‌మన్ గిల్

2023 ఏడాదిలో మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు చేశాడు శుబ్‌మన్ గిల్. ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో నెం.2కి ఎగబాకిన శుబ్‌మన్ గిల్, ఒకే ఒక్క భారీ ఇన్నింగ్స్ ఆడితే నెం.1 బ్యాటర్‌గా నిలుస్తాడు. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్, డెంగ్యూ కారణంగా భారత జట్టు ఆడిన మొదటి రెండు వరల్డ్ కప్ మ్యాచులకు దూరమయ్యాడు..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 31 2023, 06:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నెదర్లాండ్స్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌ సమయంలోనే శుబ్‌మన్ గిల్‌లో డెంగ్యూ లక్షణాలు కనిపించాయట. వర్షం కారణంగా టాస్ కూడా వేయకుండానే ఈ మ్యాచ్ రద్దు అయ్యింది..
 

26
Shubman Gill

Shubman Gill

‘నాకు డెంగ్యూ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. నాకు తెలిసి త్రివేండ్రంలో నెదర్లాండ్స్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ సమయంలోనే నాకు లక్షణాలు కనిపించడం మొదలయ్యాయి...
 

36

నా మొట్టమొదటి వరల్డ్ కప్‌ టోర్నీ ఇది. దీని కోసం ఎంతో శ్రమించా. కరెక్టుగా మెగా టోర్నీకి ముందు ఇలా జరగడం నాలో తీవ్రమైన ఫ్రస్టేషన్‌ని నింపింది...
 

46
Shubman Gill

Shubman Gill

వరల్డ్ కప్ కోసం ఎంతగానో ఎదురుచూశా. ఈ సమయంలో నన్ను బాగా ఇబ్బంది పెట్టిన విషయం... బరువు తగ్గడం!  వరల్డ్ కప్ కోసం ఎంతగానో ఎదురుచూశా. ఈ సమయంలో నన్ను బాగా ఇబ్బంది పెట్టిన విషయం... బరువు తగ్గడం! 

56

డెంగ్యూ కారణంగా ఆస్ట్రేలియాతో, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచులకు దూరమయ్యాడు శుబ్‌మన్ గిల్. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చిన గిల్, 11 బంతుల్లో 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 55 బంతుల్లో  5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసి అవుట్ అయ్యాడు శుబ్‌మన్ గిల్..

66

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 31 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసి క్రిస్ వోక్స్‌ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..
 

About the Author

CR
Chinthakindhi Ramu
శుభ్‌మన్ గిల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Unbreakable Cricket Records: 27 సిక్సర్లు, 30 ఫోర్లు.. ఒకే టీ20 ఇన్నింగ్స్ లో 344 రన్స్.. వరల్డ్ రికార్డ్ షేక్!
Recommended image2
PBKS Vs RR: 15 ఏళ్ల బుడ్డోడి చేతుల్లో 3 జట్ల భవితవ్యం.. ఓడితే ఇక అస్సామే.. వివరాలు ఇవిగో
Recommended image3
RCB : ఇదెక్కడి మాస్‌రా మావా.. 75 పరుగులకే ఢిల్లీ ఫినిష్.. 9000 పరుగులతో కోహ్లీ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved