MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• మీరు అందుకు తప్ప ఎందుకు పనికి రావు... సొంత జట్టును తిట్టిపోసిన షోయబ్ అక్తర్...

మీరు అందుకు తప్ప ఎందుకు పనికి రావు... సొంత జట్టును తిట్టిపోసిన షోయబ్ అక్తర్...

జింబాబ్వే, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్‌లతో ప్రతాపం చూపిస్తూ... మేం టాప్ టీమ్‌‌లలో ఒకళ్లం అంటూ గొప్పలు చెప్పుకునే పాక్ క్రికెట్ జట్టు, ఇంగ్లాండ్ టూర్‌లో ముప్పుతిప్పలు పడుతోంది. వరుసగా రెండు వన్డేల్లో చిత్తుగా ఓడి, ఇప్పటికే సిరీస్ కోల్పోయింది...

2 Min read
Chinthakindhi Ramu
Published : Jul 11 2021, 05:19 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

మొదటి వన్డేలో 141 పరుగులకే ఆలౌట్ అయ్యి, ఇంగ్లాండ్ టీమ్ చేతుల్లో 9 వికెట్ల తేడాతో ఓడిన పాకిస్తాన్ జట్టు, రెండో వన్డేలో 52 పరుగుల తేడాతో ఓడింది...

210

సాధారణంగా అయితే ఇంగ్లాండ్ టూర్‌లో పాక్ జట్టు ఓడినా ఇన్ని విమర్శలు వచ్చేవి కావు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఆడుతోంది ఇంగ్లాండ్ ప్రధాన జట్టుతో కాదు, వారి మూడో జట్టుతో...

310

వన్డే సిరీస్‌ కోసం ఎంపికైన ప్లేయర్ల బృందంతో పాజిటివ్ కేసులు నమోదుకావడంతో ఒక్క రోజు ముందు కొత్త జట్టును ఎంపిక చేసి, ఏ మాత్రం ప్రాక్టీస్ లేకుండా బరిలో దిగింది ఇంగ్లాండ్ జట్టు. కౌంటీ ప్లేయర్ల జట్టును కూడా ఓడించలేక, చిత్తుగా ఓడుతోంది పాక్ టీమ్...

410

‘పాక్ జట్టు ఆటతీరు చూస్తుంటే, ఇంకా శ్రీలంక జట్టు ఆడుతున్నట్టే ఉంది. వాళ్లే నయం, ఇంగ్లాండ్ మెయిన్ టీమ్‌తో ఆడి, ఓడారు. మీరు బీ టీమ్‌ను కూడా ఓడించలేకపోతున్నారు...

510

పాకిస్తాన్ జట్టు ఇలాగే ఆడడం కొనసాగిస్తే, ఈ మ్యాచులను ఇంక ఎవరూ చూడరు. పాకిస్తాన్ జట్టులోని ప్లేయర్లను కూడా ఫాలో అవ్వడం ఆపేస్తారు. ఎందుకంటే అందులో స్టార్లు లేరు కదా...

610

ఇలాంటి మ్యాచులు చూసేందుకు టికెట్ కొని, స్టేడియానికి వెళ్లడం కూడా వేస్ట్... నిజం చెప్పాలంటే, పాకిస్తాన్ జట్టు ఓ యావరేజ్ టీమ్. వాళ్ల బ్యాటింగ్ కూడా యావరేజ్, అందులో ఎలాంటి డౌట్స్ అవసరం లేదు...

710

పాకిస్తాన్ జట్టు ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయింది. ఇలాగే ఆడితే క్లీన్ స్వీప్ కూడా అవుతుంది. అలాగని లక్ష్యం మరీ కష్టమైనదా అంటే బంతికో పరుగు చేసినా ఈజీగా గెలిచేయొచ్చు...

810

బంతి కొద్దిగా తిరిగితే చాలు, ఆడలేకపోతున్నారు. ఇది చాలా చాలా యావరేజ్ పర్ఫామెన్స్... పాకిస్తాన్ జట్టును ఎవరైనా విమర్శిస్తే నాకు కూడా నచ్చదు...

910

కానీ చెప్పండి, ఇలా ఆట చూస్తే ఏ పిల్లాడైనా క్రికెట్ ఆడాలని అనుకుంటాడా? పాక్ క్రికెట్ బోర్డు ఆలోచన ఇదే ఉన్నట్టుంది. ఎవ్వరూ క్రికెట్ చూడకుంటే, క్రికెట్ ఫాలో అవ్వకుండా... డబ్బులను ఇష్టం వాడుకోవచ్చు...

1010

పాకిస్తాన్ జట్టు కేవలం టీ20లు ఆడడానికి మాత్రమే పనికొస్తుంది. వాళ్లు వన్డేలను కూడా టీ20ల్లాగే ఆడుతున్నారు. 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయారు. టీ20ల్లోనూ అంతే 150 నుంచి 175 పరుగులు చేస్తారు, వన్డేల్లోనూ అదే చేయగలుగుతున్నారు...’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్..

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs SA: టీమిండియాకు తలనొప్పిగా మారిన స్టార్ ప్లేయర్ !
Recommended image2
IND vs SA : టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలివే.. గంభీర్ దెబ్బ !
Recommended image3
Arshdeep : అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు.. ఒకే ఓవర్‌లో 7 వైడ్లు, 13 బంతులు ! గంభీర్ సీరియస్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved