MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • సెంచరీలు చేసి, మీ రికార్డులు పెంచుకోవడానికి తప్ప, ఈ సిరీస్ ఎందుకు పనికి రాదు.. - సునీల్ గవాస్కర్

సెంచరీలు చేసి, మీ రికార్డులు పెంచుకోవడానికి తప్ప, ఈ సిరీస్ ఎందుకు పనికి రాదు.. - సునీల్ గవాస్కర్

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓడిన టీమిండియా, వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనుంది. ఈ పర్యటనలో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 సిరీస్‌లు ఆడబోతోంది భారత జట్టు...

1 Min read
Chinthakindhi Ramu
Published : Jun 27 2023, 06:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Rohit Sharma

Rohit Sharma

టెస్టు, వన్డే సిరీస్‌లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ, టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టీ20 సిరీస్‌ టీమ్‌ని వెస్టిండీస్‌కి పంపనుంది. ఈ సిరీస్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్..

25

‘వెస్టిండీస్ ఇప్పుడు మునుపటిలా లేదు. గత రెండు దశాబ్దాల్లో వారి పర్ఫామెన్స్ ఏ మాత్రం బాగోలేదు. ప్రస్తుతం వాళ్లు జింబాబ్వేలో వన్డే వరల్డ్ కప్‌కి అర్హత సాధించడానికి క్వాలిఫైయర్స్ ఆడుతున్నారు. ఇంతకుముందు రెండు సార్లు వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమ్‌కి ఏ పరిస్థితి పట్టిందో అర్థం చేసుకోవచ్చు..
 

35
Rohit Sharma-Gavaskar

Rohit Sharma-Gavaskar

అలాంటి టీమ్‌పై సీనియర్లను సెలక్ట్ చేయడం అర్థం లేని విషయం. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో ఫెయిల్ అయిన సీనియర్లు, వెస్టిండీస్ టూర్‌లో సెంచరీలు చేసి తాము మొనగాళ్లం అని, ఫామ్‌లో ఉన్నామని నిరూపించుకోవడానికే ఈ సిరీస్ పెట్టినట్టు ఉంది..

45
Kohli-Rahane

Kohli-Rahane

వెస్టిండీస్‌లో సెంచరీలు చేసినా, వికెట్ల మీద వికెట్లు తీసుకున్నా అవి మీ వ్యక్తిగత గణాంకాలు మెరుగుపర్చుకోవడానికి తప్ప ఎందుకూ పనికి రావు. వచ్చే ఆరు నెలలు టీమిండియా యమా బిజీగా గడపబోతోంది..

55
Kohli-Rahane

Kohli-Rahane

అందుకని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి సీనియర్లకు వెస్టిండీస్ టూర్ నుంచి విశ్రాంతి కలిగించి ఉంటే బాగుండేది. వారి స్థానంలో కుర్రాళ్లకు అవకాశం ఇచ్చి ఉంటే సరిపోయేది... వరల్డ్ కప్‌ మీద ఫోకస్ పెట్టకుండా ఈ సిరీస్‌లు ఎందుకు?’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్.. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Smriti Mandhana : పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయింది.. మౌనం వీడిన స్మృతి మంధాన !
Recommended image2
Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు
Recommended image3
IND vs SA : టీ20 క్రికెట్ అంటే అంతే బాసూ.. సూర్యకుమార్ యాదవ్ భయం అదే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved