అర్జున్, ఐపీఎల్ ఎంట్రీపై సారా టెండూల్కర్ రియాక్షన్ ఇది... గిల్, అర్జున్ ఎదురుపడితే ఎలాగమ్మా...

First Published Feb 20, 2021, 9:41 AM IST

‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్‌ని ఐపీఎల్ వేలం 2021లో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. వేలంలో ఆఖరిగా అమ్ముడుపోయిన ప్లేయర్ అర్జున్ టెండూల్కర్‌యే. రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌కి అర్జున్ టెండూల్కర్‌ని కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్...