MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Sports
  • Cricket
  • జిమ్‌వేర్‌లో వయ్యారాలు ఒలకబోస్తున్న సారా టెండూల్కర్... ఏ బాలీవుడ్ హీరోయిన్ కూడా ఆమె ముందు...

జిమ్‌వేర్‌లో వయ్యారాలు ఒలకబోస్తున్న సారా టెండూల్కర్... ఏ బాలీవుడ్ హీరోయిన్ కూడా ఆమె ముందు...

సచిన్ టెండూల్కర్ గారాల కుట్టి సారా టెండూల్కర్‌కి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువే.  ఆ ఫాలోయింగ్‌కి తగ్గట్టుగానే అప్పుడప్పుడూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది సారా. 

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 21 2021, 05:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

కొన్నాళ్ల కిందటి వరకూ ముద్దుగా, కాస్త బొద్దుగా ఉండే సారా టెండూల్కర్, కనిపించి, కనిపించకుండా ఉండే ఫోటోలను పోస్టు చేసేది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

అయితే ఇప్పుడు సారా టెండూల్కర్ ఫిట్‌నెస్‌పై పూర్తి ఫోకస్ పెట్టింది. జిమ్‌లో చేరి రోజూ హెవీ వర్కవుట్స్ చేస్తూ స్లిమ్ లుక్‌లోకి వచ్చేసింది...

311

తాజాగా జిమ్‌వేర్‌లో పర్ఫెక్ట్ ఫిజిక్‌ను చూపిస్తూ... వయ్యారాలు ఒలకబోస్తున్న ఫోటోలను పోస్టు చేసింది సారా టెండూల్కర్... ఈ ఫోటోలు చూసినవారెవ్వరైనా వారెవా అనాల్సిందే...

411

ముట్టుకుంటే కందిపోయే అందంతో, మెరిసిపోయే సారా టెండూల్కర్‌, ఇప్పుడు పర్ఫెక్ట్ ఫిజిక్‌తో బాలీవుడ్ హీరోయిన్‌లా తయారవ్వడమే కాదు, వారిలాగే ఫోటలకు ఫోజులు కూడా ఇచ్చింది... 

511

నిజానికి సారా టెండూల్కర్‌కి బాలీవుడ్‌లో నటించమంటూ చాలా అవకాశాలు వచ్చాయి. అయితే తల్లి అంజలి మార్గంలో నడవాలని భావించిన సారా టెండూల్కర్, లండన్‌లో మెడిసిన్ పూర్తిచేసింది...

611

అప్పుడు సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోయినా, ఇప్పుడు సారా టెండూల్కర్ అందాన్ని చూస్తుంటే... ఆమె ఓకే అంటే చాలు, బాలీవుడ్ నుంచి అవకాశాలు క్యూ కడతాయనే అనిపిస్తోంది.

711

కొన్నాళ్ల కిందటే 23వ ఒడిలోకి అడుగుపెట్టిన సారా టెండూల్కర్, యంగ్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్‌ను ప్రేమిస్తోందని, వీరిద్దరి మధ్య ప్రేమాయణం చాలాదూరం వెళ్లిందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి...

811

ఈ విషయంపై సారా టెండూల్కర్, ఎప్పుడూ నోరుమెదపలేదు, అయితే శుబ్‌మన్ గిల్ మాత్రం తాను ఎవరితో ప్రేమలో లేనని, ఆ ఉద్దేశం కూడా లేదని కామెంట్ చేశాడు...

911

శుబ్‌మన్ గిల్ బర్త్‌డేకి సారా టెండూల్కర్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో విషెస్ తెలపడం, ఈ వార్తలకు మరింత ఊతం ఇచ్చినట్టు అయ్యింది...

1011

గూగుల్‌లో శుబ్‌మన్ గిల్ భార్యగా సారా టెండూల్కర్ ఫోటోలు ప్రత్యేక్షం కావడం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది... 

1111

అందం, అమాయకత్వం కలగలిపిన సారా టెండూల్కర్, తనపై వచ్చే ట్రోలింగ్‌కి ఎంతో క్యూట్‌గా స్పందిస్తూ ఉంటుంది. ఈ అమాయకత్వమే సారా ఫాలోయింగ్‌కి మరింత పెంచింది...

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image2
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image3
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved