కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుత సెంచరీ.... అయినా రాయల్స్‌కి దక్కని విజయం...

First Published Apr 12, 2021, 11:52 PM IST

ఐపీఎల్ 2021లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్, క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్‌లాంటి మజాను అందించింది. తొలి ఇన్నింగ్స్‌లో క్రిస్‌గేల్, కెఎల్ రాహుల్, దీపక్ హుడా సిక్సర్ల మోత మోగించగా... భారీ లక్ష్యచేధనలో కెప్టెన్ సంజూ శాంసన్ సంచలన ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు...