సల్మాన్‌ఖాన్‌తో పెళ్లి రద్దు చేసుకుని,.. క్రికెటర్ అజారుద్దీన్‌ను పెళ్లాడిన హీరోయిన్ సంగీత... ఏమైందంటే...

First Published Dec 22, 2020, 6:08 PM IST

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ జీవితంలో ప్రేమకథలతో వేల సినిమాలు తీసేయొచ్చు. ఐశ్వర్యా నుంచి కత్రీనా దాకా... ఎందరినో ప్రేమించిన సల్మాన్ ఖాన్... ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. సల్మాన్ ఖాన్‌ను ప్రేమించి, అతనితో రిలేషన్‌షిప్ బ్రేక్ చేసుకున్న హీరోయిన్ సంగీత బిజ్లానీ... క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌ను పెళ్లాడడం బీ టౌన్‌లో పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది.

మోడల్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్‌గా మారిన సంగీత, క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ ఓ యాడ్ షూటింగ్ కోసం మొదటిసారి కలిసారు...

అయితే మొదటిసారి కలిసినప్పుడు అజారుద్దీన్ చాలా తక్కువ మాట్లాడాడని, అయితే అందులోనే ఏదో తెలియని ఆకర్షణ తనను లాగిందని చెప్పింది సంగీత...

అజారుద్దీన్, సంగీత బిజ్లానీ కలిసి బాలీవుడ్‌ ఈవెంట్లకీ, పార్టీలకు హాజరుకావడంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు షికార్లు చేశారు...

నిజానికి అజారుద్దీన్ కంటే ముందు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను ప్రేమించింది సంగీత... ఇద్దరి ప్రణయం పెళ్లిదాకా వెళ్లింది.

సల్మాన్ ఖాన్, సంగీత చాలా సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని శుభలేఖలు కూడా ప్రింట్ చేయించారు...

అయితే ఇంతలో ఏమైందో ఏమదో 1994లో సల్మాన్ ఖాన్‌తో బ్రేకప్ చెప్పేసింది సంగీత. సల్మాన్ ఖాన్, మరో అమ్మాయితో ఉండగా సంగీత రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందని, అందుకే అతని ప్రవర్తన నచ్చక కొన్నిరోజుల ముందే పెళ్లిని క్యాన్సిల్ చేయించిందట.

కాఫీ విత్ కరన్ టాక్ షోలో కూడా ఈ విషయం గురించి ప్రస్తావించాడు సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్‌ నుంచి వేరుపడిన తర్వాత క్రికెటర్ అజారుద్దీన్, సంగీతకు చేరువయ్యాడు.

అప్పటికే నౌరీన్‌ను పెళ్లాడిన అజారుద్దీన్... సంగీతను పెళ్లి చేసుకునేందుకు ఆమెకు విడాకులు ఇచ్చాడు. సంగీత, అజారుద్దీన్‌ల వివాహం నవంబర్ 14, 1996లో ముంబైలోని తాజ్ మహల్ హోటల్‌లో జరిగింది.

14 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత క్రికెటర్ అజారుద్దీన్, బాలీవుడ్ హీరోయిన్ సంగీత 2010లో విడాకులు తీసుకుని, విడిపోయారు...

బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలతో అజారుద్దీన్‌కి ఉన్న సంబంధమే, విడాకులకు కారణమని చెబుతారు. అయితే ఈ వ్యాఖ్యలను గుత్తా జ్వాల కొట్టిపడేసింది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?