MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • సౌతాఫ్రికాలో సచిన్ పేరిట ఆ రికార్డు... సఫారీ టూర్‌లో టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసేదెవ్వరు...

సౌతాఫ్రికాలో సచిన్ పేరిట ఆ రికార్డు... సఫారీ టూర్‌లో టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసేదెవ్వరు...

సచిన్ టెండూల్కర్ సాధించిన, క్రియేట్ చేసిన రికార్డుల గురించి చెప్పాలంటే పుస్తకాలు రాస్తే పెద్ద గ్రంథమే అవుతుంది. భారత జట్టు ఇప్పటిదాకా టెస్టు సిరీస్ గెలవని సఫారీ గడ్డపై కూడా సచిన్ టెండూల్కర్‌కి ఓ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Dec 19 2021, 07:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

2010-11 సౌతాఫ్రికా టూర్‌లో సచిన్ టెండూల్కర్, 3 టెస్టుల్లో 6 ఇన్నింగ్స్‌ల్లో 81.50 సగటుతో 326 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 146 పరుగులు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

సౌతాఫ్రికాలో సౌతాఫ్రికాపై టెస్టుల్లో 300+ పరుగులు చేసిన ఏకైక భారత క్రికెటర్‌గా నిలిచాడు సచిన్ టెండూల్కర్... 

311

అంతేకాకుండా 712 బంతులను ఎదుర్కొన్న సచిన్, సఫారీ గడ్డపై టెస్టు సిరీస్‌లో 700+ బంతులను ఎదుర్కొన్న ఏకైక భారత బ్యాట్స్‌మెన్‌గానూ ఉన్నాడు..

411
Sachin Tendulkar

Sachin Tendulkar

37 ఏళ్ల వయసులో డేల్ స్టెయిన్, మార్కెల్ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ ఈ ఫీట్ సాధించాడు సచిన్ టెండూల్కర్... విరాట్ కోహ్లీ గత పర్యటనలో సచిన్ టెండూల్కర్‌కి దగ్గరగా వచ్చాడు...

511

2017-18 సఫారీ టూర్‌లో విరాట్ కోహ్లీ 3 మ్యాచుల్లో 47.66 సగటుతో 475 బంతుల్లో 286 పరుగులు చేశాడు. అయితే 300+ పరుగులకు 14 పరుగుల దూరంలో నిలిచాడు...

611

అంతకుముందు 2013-14 టూర్‌లో ఛతేశ్వర్ పూజారా 2 మ్యాచుల్లోనే 280 పరుగులు చేశాడు. 600 బంతులు ఎదుర్కొన్న పూజారా, 70 సగటుతో పరుగులు చేసినా సచిన్ రికార్డును అందుకోలేకపోయాడు.

711

1996-97 సౌతాఫ్రికా పర్యటనలో రాహుల్ ద్రావిడ్, మూడు టెస్టుల్లో 693 బంతులను ఎదుర్కొని 277 పరుగులు చేశాడు... 

811

విరాట్ కోహ్లీ ప్రస్తుత ఫామ్‌ను లెక్కలోకి తీసుకుంటే ఈసారి పర్యటనలో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేసిన 300+ పరుగులను అందుకోవడం కష్టమే...

911

కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌తో పాటు ఛతేశ్వర్ పూజారా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ వంటి క్రికెటర్లతో ఎవ్వరు సచిన్ ఫీట్‌ను బద్ధలుకొడతారో చూడాలి...

1011

గత పర్యటనలో 2-1 తేడాతో టెస్టు సిరీస్ కోల్పోయిన భారత జట్టు, ఈసారి ఎలాగైనా సిరీస్ గెలవాలనే ఉద్దేశంతో బరిలో దిగనుంది. 

1111

ఈ టెస్టు సిరీస్‌కి ముందు రోహిత్ శర్మ గాయపడడంతో అతని స్థానంలో కెఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image2
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Recommended image3
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved