MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• RR vs KXIP: రాయల్స్ వర్సెస్ కింగ్స్... హెడ్ టు హెడ్ రికార్డులు...

RR vs KXIP: రాయల్స్ వర్సెస్ కింగ్స్... హెడ్ టు హెడ్ రికార్డులు...

IPL 2020లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కెఎల్ రాహుల్ సారథ్యంలోని పంజాబ్ జట్టు పటిష్టంగా కనిపిస్తుండగా, స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలోని రాజస్థాన్ మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను షాక్ ఇచ్చి ఘన విజయం సాధించింది. దీంతో పంజాబ్, రాజస్థాన్ జట్ల మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది. ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా ఉన్నాయి.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 27 2020, 03:33 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య ఇప్పటిదాకా 19 మ్యాచులు జరిగాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

రాజస్థాన్ 10 మ్యాచుల్లో విజయం సాధించగా... ఆర్ఆర్‌పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 9 మ్యాచుల్లో విజయం సాధించింది.

39

రాజస్థాన్‌పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అత్యధిక స్కోరు 221 పరుగులు.

49

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై రాజస్థాన్ అత్యధిక స్కోరు 211 పరుగులు.

59

రాయల్స్‌పై కింగ్స్ ఎలెవన్ జట్టు అత్యల్పంగా 124 పరుగులు చేసింది.

69

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై రాజస్థాన్ జట్టు అత్యల్పంగా 112 పరుగులు చేసింది.

79

గత 8 మ్యాచుల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఆరు మ్యాచుల్లో విజయం సాధించగా, రాజస్థాన్‌కు రెండు మ్యాచుల్లోనే విజయం దక్కింది.

89

2015లో ఈ రెండు జట్ల మధ్య సూపర్ ఓవర్ మ్యాచ్ జరగగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజయం సాధించింది.

99

గత ఏడాది ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనే అశ్విన్ ‘మన్కడింగ్‌’కి పాల్పడ్డాడు. ఆ వివాదం ఇప్పటికీ అతన్ని వెంటాడుతూనే ఉంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
India Highest ODI Scores : పిచ్ ఏదైనా బాదుడే.. వన్డేల్లో భారత్ క్రియేట్ చేసిన మైండ్ బ్లోయింగ్ రికార్డ్స్
Recommended image2
IND vs AFG: లక్నోలో గిల్, ఇషాన్ కిషన్ సెంచరీల మోత.. అఫ్గానిస్తాన్‌ బౌలర్లకు చుక్కలు !
Recommended image3
INDW vs NEDW T20 WC: పాకిస్తాన్‌పై విక్టరీ తర్వాత నెదర్లాండ్స్‌తో టీమిండియా ఫైట్.. షెఫాలీ వర్మపైనే అందరి ఫోకస్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved