MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
• Home
• Sports
• Cricket
• RRvsKKR: విరాట్‌ పదేళ్లపాటు అది చెయ్యమన్నాడు... - సంజూ శాంసన్...

RRvsKKR: విరాట్‌ పదేళ్లపాటు అది చెయ్యమన్నాడు... - సంజూ శాంసన్...

IPL 2020 సీజన్ 13లో అద్భుతంగా రాణిస్తున్నాడు రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ సంజూ శాంసన్. వరుసగా రెండు అద్భుత హాఫ్ సెంచరీలు చేసిన సంజూ శాంసన్, తన ప్రదర్శనతో భారత జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. తన ఆటతీరులో మార్పు రావడానికి విరాట్ కోహ్లీయే కారణమంటున్నాడు సంజూ.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 30 2020, 07:21 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

‘టీమిండియాకు ఆడడం ఓ అదృష్టం. నాకు ఆ అవకాశం వచ్చినప్పుడు జిమ్‌లో విరాట్‌ను కలిసాను.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

నాలాంటి చాలామందికి రోల్ మోడల్‌ అతను. కోహ్లీని కలిసినప్పుడు అడగాలని అనుకున్న ప్రశ్నలన్నీ జిమ్‌లో అడిగేశా.

310

ఇంకా 10 ఏళ్లు క్రికెట్ ఆడతానని కోహ్లీతో చెప్పాను. అయితే ఈ పదేళ్ల జీవితం మొత్తం క్రికెట్‌కి అంకితం ఇవ్వమని చెప్పాడు కోహ్లీ.

410

ఆ మాట విన్న తర్వాత  ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడం కోసం ఫుడ్‌లో చాలా మార్పులు చేశా.

510

నాకు ఎంతో ఇష్టమైన కేరళ ట్రెడిషనల్ ఫుడ్ కూడా వదిలేశాను...

610

మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉన్నాను...ఇది సక్సెస్ సీక్రెట్’ అన్నాడు సంజూ శాంసన్.

710

ధోనీలా ఆడడం ఇంకెవ్వరి వల్ల కాదని తెలుసుకున్నానని చెప్పిన సంజూ, ఎవ్వరినీ అనుకరించకూడదని నిర్ణయించుకున్నానని చెప్పాడు.

810

ధోనీ రిటైర్మెంట్ తర్వాత భారత జట్టు వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్, సంజూ శాంసన్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.

910

ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో పంత్ విఫలం కాగా, సంజూ శాంసన్ అద్భుతంగా ఆడుతున్నాడు.

1010

వరుసగా రెండు మ్యాచుల్లో రెండు అద్భుతమైన హాఫ్ సెంచరీలు చేశాడు సంజూ శాంసన్.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image2
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image3
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved