RR vs KKR: రాజస్థాన్ వర్సెస్ కోల్‌కత్తా... హెడ్ టు హెడ్ రికార్డులు...
IPL 2020లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రెండు మ్యాచుల్లో గెలిచి టేబుల్ టాప్‌లో ఉండగా, కోల్‌కత్తా ఆడిన రెండు మ్యాచుల్లో ఒక్కటే గెలిచింది. ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడిన కోల్‌కత్తా, హైదరాబాద్‌పై విజయం సాధించింది. ఈ ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా ఉన్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us

రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఇప్పటిదాకా 21 మ్యాచుల్లో తలబడ్డాయి.

రాజస్థాన్ 10 మ్యాచుల్లో గెలుపొందగా, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి కూడా 10 మ్యాచుల్లో విజయం దక్కింది.

వర్షం కారణంగా ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన ఓ మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయ్యింది.

రాజస్థాన్‌పై కోల్‌కత్తా నైట్‌రైడర్స్ అత్యధిక స్కోరు 190 పరుగులు...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ చేసిన అత్యధిక స్కోరు 199 పరుగులు...

రాజస్థాన్‌పై కోల్‌కత్తా అత్యల్పంగా 125 పరుగులు చేసింది.

కోల్‌కత్తాపై రాజస్థాన్ రాయల్స్ కేవలం 81 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

రాజస్థాన్, కోల్‌కత్తా మధ్య ఇప్పటిదాకా రెండు మ్యాచ్‌లు ‘టై’ అయ్యి, సూపర్ ఓవర్‌కి దారి తీశాయి.

సూపర్ ఓవర్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ రాజస్థాన్ రాయల్స్‌కే విజయం దక్కింది.

ఇరుజట్ల మధ్య జరిగిన గత 5 మ్యాచుల్లో కోల్‌కత్తా 4 మ్యాచుల్లో గెలుపు దక్కించుకోగా, రాజస్థాన్‌కి ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం దక్కింది.