MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• RR vs KKR: దినేశ్ కార్తీక్ భార్య దీపికా పల్లికల్... హాట్ గ్లామరస్ యాంగిల్ చూశారా...

RR vs KKR: దినేశ్ కార్తీక్ భార్య దీపికా పల్లికల్... హాట్ గ్లామరస్ యాంగిల్ చూశారా...

IPL 2020: కోల్‌కత్తా నైట్‌రైడర్స్ సారథి దినేశ్ కార్తీక్ భార్య దీపికా పల్లికల్ గురించి చాలాసార్లు వినే ఉంటారు. స్క్వార్స్ ప్లేయర్‌గా భారతదేశానికి ఎన్నో పథకాలు తెచ్చిపెట్టింది దీపికా పల్లికల్. ఇండియాలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేయర్లలో దీపికా పల్లికల్ ఒకరు.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 02 2020, 10:04 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
130

2018 ఆసియా క్రీడల్లో రజత పతకం గెలిచి రికార్డు క్రియేట్ చేసిన దీపికా పల్లికల్... క్రికెటర్‌ దినేశ్ కార్తీక్‌ను ప్రేమించి పెళ్లాడింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
230

నిజానికి దినేశ్ కార్తీక్‌కు 2007లో నికిత వంజరతో పెళ్లైయ్యింది. అయితే ఈ ఇద్దరూ 2012లో విడాకులు తీసుకున్నారు.

330

కార్తీక్‌కి మంచి స్నేహితుడైన మురళీ విజయ్, తరుచూ డీకే ఇంటికి వచ్చేవాడు.

430

దీంతో కార్తీక్ భార్య నికిత వంజరకు, క్రికెటర్ మురళీ విజయ్‌‌కి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

530

ఈ విషయం తెలుసుకున్న దినేశ్ కార్తీక్‌, ఆమెకు విడాకులు ఇచ్చాడు. విజయ్- కార్తీక్ బద్ధ శత్రువులుగా మారారు.

630

కార్తీక్‌కి విడాకులు ఇచ్చిన నికిత వంజరను పెళ్లాడాడు మురళీ విజయ్.

730

విడాకులు ఇచ్చిన ఏడాది తర్వాత 2013లో స్వ్కాష్ ప్లేయర్ దీపికా పల్లికల్‌కి ప్రపోజ్ చేశాడు దినేశ్ కార్తీక్.

830

ఫిట్‌నెస్ కోచ్ బసూ శంకర్ దగ్గర కోచింగ్ తీసుకున్న ఈ ఇద్దరూ... అక్కడి పరిచయంతో మంచి స్నేహితులుగా మారారు.

930

కార్తీక్ స్టోరీ మొత్తం తెలుసుకున్న దీపికా... అతనికి మరింత చేరువైంది.

1030

నవంబర్ 2013లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న దీపికా, దినేశ్ కార్తీక్... ఆగస్టు 2015లో పెళ్లి చేసుకున్నారు.

1130

స్క్వాష్ ‘క్వీన్’ దీపికా పల్లికల్ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్టు చేస్తూ ఉంటుంది.

1230

హాట్ హాట్ ఫోటోలు పోస్టు చేసే అందాల ‘స్క్వాష్ క్వీన్‌’కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

1330

భారత స్వ్కాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ హాట్ గ్లామరస్ ఫోటోలు... (Image: Instagram)

1430

1530

1630

1730

1830

1930

2030

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2027: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ.. మరి హార్దిక్ పాండ్యా సంగతేంటి?
Recommended image2
హైదరాబాద్‌ టీ20 మ్యాచ్‌కు ముత్తూట్‌ ఫిన్‌కార్ప్‌ టైటిల్‌ స్పాన్సర్‌.. ఉప్పల్‌లో భారీ భద్రత
Recommended image3
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved