రోహిత్‌ కెప్టెన్‌గా పనికి రాడు... టీమ్‌లో స్థానమే సరిగా లేదు, కెప్టెన్సీ ఎలా ఇస్తారు...

First Published 17, Nov 2020, 12:39 PM

ఐపీఎల్ 2020 సీజన్‌లో టైటిల్ గెలిచిన రోహిత్ శర్మ, భారత కెప్టెన్సీ రేసులో నిలిచాడని వార్తలు షికార్లు చేశాయి. టీ20 కెప్టెన్సీని రోహిత్ శర్మకు ఇవ్వకపోతే, అది టీమిండియాకు చాలా నష్టం కలిగిస్తుందని గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలకు చాలామంది మద్ధతు కూడా ప్రకటించారు. అయితే ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ మాత్రం రోహిత్ శర్మపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్‌లో గాయపడిన రోహిత్ శర్మను టీ20, వన్డే సిరీస్‌లకు దూరంగా పెట్టిన బీసీసీఐ, టెస్టు సిరీస్‌కు మాత్రం ఎంపిక చేసింది... వన్డే సిరీస్ సమయంలో ఆస్ట్రేలియా వెళ్లనున్నాడు రోహిత్.

అయితే విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ జనవరిలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతుండడంతో పెటర్నిటీ లీవ్ ద్వారా మొదటి టెస్టు ముగిసిన తర్వాత స్వదేశం చేరబోతున్నాడు భారత కెప్టెన్.

దీంతో మిగిలిన మూడు టెస్టులకు టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా వ్యవహారించే అజింకా రహానే కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుంటాడు. అయితే రహానేకి బదులు రోహిత్ శర్మకి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని చాలామంది సీనియర్ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.

భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్... ‘విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం. ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటే చాలా ఏళ్లుగా క్రికెట్ ఆడడమే కాకుండా జట్టును నడిపించిన అనుభవమూ ముఖ్యం. ఇప్పుడు భారత జట్టులో ఉన్నవారిలో రోహిత్ శర్మకి మాత్రమే ఈ రెండూ ఉన్నాయి... అతనికి కెప్టెన్సీ ఇస్తే బెటర్’ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

‘విదేశాల్లో రోహిత్ శర్మ ఇప్పటివరకూ మంచి ప్రదర్శన ఇచ్చింది లేదు... నిజానికి అతనికి టెస్టు జట్టులో స్థానమే ఈ మధ్య దక్కింది. జట్టులో స్థానం కూడా సంపాదించుకోలేని వ్యక్తికి కెప్టెన్సీ ఎలా ఇస్తారు... రోహిత్ శర్మ కంటే అజింకా రహానే చాలా మంచి ప్లేయర్, అతనికి కెప్టెన్సీ ఇస్తేనే బెటర్...’ అంటూ షాకింగ్ కామెంట్లు చేశాడు ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్.

‘రోహిత్ శర్మ ఈ మధ్య టెస్టుల్లో కూడా బాగానే ఆడుతున్నాడు. అయితే అవన్నీ స్వదేశంలో, అతనికి బాగా అలవాటున్న పిచ్‌ల్లో చేసినవే. విదేశాల్లో ఆడి,రాణిస్తేనే అసలు సిసలైన ఆట బయటికి వస్తుంది... ’ అని చెప్పుకొచ్చాడు బ్రాడ్ హాగ్.

‘టెస్టుల్లో స్థిరమైన ప్లేస్ కోసం కష్టపడుతున్న రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇస్తే అది అతని ప్రదర్శనపై ప్రభావం చూపించవచ్చు. రహానేకి కెప్టెన్సీ అప్పగిస్తే, రోహిత్ బ్యాటింగ్‌పైన ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది... ’ అంటూ కామెంట్ చేశాడు బ్రాడ్ హాగ్.

అయితే బ్రాడ్ హాగ్ కామెంట్లపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు... అతని కామెంట్ల వెనక కుట్ర కోణం దాగుందని చెబుతున్నారు..

రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇస్తే భారత జట్టు మరింత పటిష్టంగా మారుతుందనే భయంతోనే ఆసీస్ మాజీ ప్లేయర్ ఈ విధంగా హిట్ మ్యాన్‌పై కామెంట్లు చేస్తున్నారని, ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన కెప్టెన్‌కి టెస్టు జట్టును నడిపించడం తెలియదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు ఆసియా కప్‌తో పాటు నిధిహాస్ ట్రోఫీ కూడా గెలిచింది టీమిండియా... ఆసీస్ పిచ్‌లపై రోహిత్‌కి ఉన్న అనుభవం కూడా అతనికి అదనపు బలం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు పఠాన్.