MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Rohit Sharma: రోహిత్ గ్యారేజ్‌లో మరో లగ్జరీ కార్.. ఆ కారు నంబర్ వెనుక అంత సీక్రెట్ ఉందా?

Rohit Sharma: రోహిత్ గ్యారేజ్‌లో మరో లగ్జరీ కార్.. ఆ కారు నంబర్ వెనుక అంత సీక్రెట్ ఉందా?

Rohit Sharma: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గ్యారేజీలో కొత్త ఆరెంజ్ Lamborghini Urus SE చేరింది. 620 hp ఇంజిన్, LED మ్యాట్రిక్స్ హెడ్‌లైట్స్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఈ కారు ప్రత్యేకం. కారు నెంబర్ వెనుక ఓ ప్రత్యేక అర్థం దాగి ఉంది.

2 Min read
Rajesh K
Published : Aug 11 2025, 06:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రోహిత్ గ్యారేజ్‌లో మరో లగ్జరీ కారు
Image Credit : Lamborghini Twitter

రోహిత్ గ్యారేజ్‌లో మరో లగ్జరీ కారు

Rohit Sharma:భారత క్రికెటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గ్యారేజీలో తాజాగా ఒక కొత్త లగ్జరీ కార్ చేరింది. ఆ కారు Lamborghini Urus SE, ఈ కారు ఆరెంజ్ కలర్‌లో మెరిసిపోతుంది. ఇది కేవలం ఒక స్పోర్ట్స్ SUV మాత్రమే కాదు, అత్యాధునిక టెక్నాలజీ, పవర్‌ఫుల్ ఇంజిన్, స్టైలిష్ డిజైన్ సమ్మేళనం. ఇందులోని ఫీచర్స్ కారును ప్రత్యేకంగా నిలుపుతోంది. అంతేకాదు ఈ లగ్జరీ కార్ నెంబర్‌ కూడా చాలా ప్రత్యేకం. వెరీ వెరీ స్పెషల్. ఆ నెంబర్ రోహిత్ శర్మకు తన కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబిస్తోంది. ఆ నెంబర్ వెనుక దాగిన ప్రత్యేక అర్థం ఏమిటి? ఆ వివరాలు మీకోసం..

25
ఫీచర్స్
Image Credit : @Ram Kapoor

ఫీచర్స్

రోహిత్ శర్మ తాజాగా లగ్జరీ కార్ Lamborghini Urus SEని కొనుగోలు చేశాడు. ఇది అప్‌డేట్ అయిన మోడల్‌ కాగా, అంతకు ముందుగా ఆయన దగ్గర బ్లూ కలర్ Urus ఉంది. ఈ కొత్త మోడల్‌లో ప్రత్యేకంగా కొత్త LED మ్యాట్రిక్స్ హెడ్‌లైట్స్, ఫ్రంట్ బంపర్, గ్రిల్, 23 అంగుళాల అలాయి వీల్స్ వంటి మార్పులు చేయబడ్డాయి. ఈ ఫీచర్ల వల్ల కారు స్పోర్ట్స్ కారులా కనిపిస్తుంది. కాగా, తన పాత లంబోర్ఘిని Y-మోటిఫ్ ని రోహిత్ ఫాంటసీ క్రికెట్ కాంటెస్ట్ విజేతకు బహుమతిగా ఇచ్చారు.

Related Articles

Related image1
Rohit Sharma: రోహిత్ గేమ్ ఓవర్.. టీమిండియా వ‌న్డే జ‌ట్టు కొత్త కెప్టెన్ ఎవ‌రు?
Related image2
Rohit sharma: రోహిత్ అరుదైన రికార్డ్‌.. ఆ ఘ‌న‌త సాధించిన రెండో ఆట‌గాడిగా
35
ధర ఎంత?
Image Credit : x

ధర ఎంత?

Lamborghini Urus SE మోడల్ ధర విషయానికి వస్తే.. రోహిత్ శర్మ కొనుగోలు చేసిన ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.57 కోట్లు. ఇందులో 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్ ఉంది, ఇది 620 hp సామర్థ్యం, 800Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ SUVలో 25.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్ కూడా ఉంది.

🚨NEW ORANGE LAMBORGHINI OF ROHIT SHARMA🚨

"Rohit Sharma bought a new orange colour Lamborghini Urus Se which has been delivered in Mumbai and bRO will be seen driving it soon." pic.twitter.com/vY0aWTzGZZ

— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) August 9, 2025

45
ధర ఎంత?
Image Credit : X/BCCI, MedSeaCarRental

ధర ఎంత?

Lamborghini Urus SE మోడల్ ధర విషయానికి వస్తే.. రోహిత్ శర్మ కొనుగోలు చేసిన ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.57 కోట్లు. ఇందులో 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్ ఉంది, ఇది 620 hp సామర్థ్యం, 800Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ SUVలో 25.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్ కూడా ఉంది.

కార్ కలెక్షన్స్ 

రోహిత్ శర్మ లగ్జరీ కార్లు అంటే చాలా ఇష్టం తన గ్యారేజ్ లో ఇప్పటికే రూ. 1. 50 కోట్ల Mercedes-Benz S-Class, రూ. 2.80 కోట్ల Range Rover HSE LWB, రూ. 1.79 కోట్ల Mercedes GLS 400 D, BMW M5 మోడల్ కార్లు కూడా ఉన్నాయి. మైదానంలో ఆయన దూకుడుగా ఉంటాడో కార్ల కలెక్షన్ కూడా అనే ఉన్నాడు.

55
కారు నంబర్ ప్రత్యేకత
Image Credit : x

కారు నంబర్ ప్రత్యేకత

రోహిత్ శర్మ తన లగ్జరీ కారుకు ఎంచుకున్న నంబర్ 3015. ఈ యాదృచ్ఛికంగా ఎన్నుకున్నది కాదు. ఈ సంఖ్యకు మూడు ప్రత్యేక అర్థాలు ఉన్నాయి. ప్రస్తుత కారుకు ఎంపికైన 3015 నంబర్ రోహిత్ కుటుంబానికి సంబంధించి ప్రత్యేక తేదీలను సూచిస్తుంది. 

మొదటి రెండు అంకెలు ‘30’ రోహిత్ కుమార్తె సమైరా శర్మ పుట్టిన డిసెంబర్ 30ని సూచిస్తాయి. 

మిగతా రెండు అంకెలు ‘15’ ఆయన కుమారుడి నవంబర్ 15 పుట్టిన తేదీకి సంబంధించినవి. 

30 + 15 = 45, ఇది రోహిత్ శర్మకు ప్రియమైన జెర్సీ నంబర్ కూడా కావడంతో, ఈ కారునెంబర్‌కు ఆయనకు ఓ ప్రత్యేక అనుబంధం ఉందనే చెప్పాలి. 

గతంలో రోహిత్ వద్ద ఉన్న బ్లూ లంబోర్గిని కారు నంబర్ 0264. ఇది ఆయడు శ్రీలంకపై వన్డేలో చేసిన 264 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌కి సూచన. ఆ కారును రోహిత్ ఫాంటసీ యాప్ విజేతకు బహుమతిగా ఇచ్చాడు.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
క్రీడలు
ఏషియానెట్ న్యూస్
రోహిత్ శర్మ
భారత జాతీయ క్రికెట్ జట్టు
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved