MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Sports
  • Cricket
  • ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఔట్: రోహిత్ శర్మ టాప్ ప్రియారిటీ ఇదే..

ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఔట్: రోహిత్ శర్మ టాప్ ప్రియారిటీ ఇదే..

ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ పోటీలకు భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించేందుకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. 

2 Min read
Author : narsimha lode
Published : Dec 17 2023, 03:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఔట్: రోహిత్ శర్మ టాప్ ప్రియారిటీ ఇదే..

ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఔట్: రోహిత్ శర్మ టాప్ ప్రియారిటీ ఇదే..

 ఐసీసీ పురుషుల టీ 20 వన్‌డే ప్రపంచ కప్  పోటీలు వెస్టిండీస్, అమెరికాలో  2024లో జరగనున్నాయి. 2024 జూన్  లో  ఈ మ్యాచ్ లు జరగనున్నాయి.  టీ 20 వన్ డే క్రికెట్ మ్యాచ్ లకు  భారత జట్టుకు ఎవరు నాయకత్వం వహిస్తారనే  చర్చ ఇటీవల కాలంలో  క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఔట్: రోహిత్ శర్మ టాప్ ప్రియారిటీ ఇదే..

ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఔట్: రోహిత్ శర్మ టాప్ ప్రియారిటీ ఇదే..

ఐసీసీ ప్రపంచకప్ పురుషుల వన్ డే 2023 పోటీల్లో  రోహిత్ శర్మ నాయకత్వ తీరుపై  ప్రశంసలు కురిశాయి.  ఈ ప్రపంచకప్ లో  భారత జట్టు  టైటిల్ ఫేవరేట్ గా భావించారు. ఫైనల్ మ్యాచ్ మినహా అన్ని మ్యాచుల్లో  భారత జట్టు విజయం సాధించింది.   వచ్చే ఏడాది జరిగే  ప్రపంచకప్ టీ 20 వన్ డే పోటీల్లో కూడ భారత జట్టు ఫేవరేట్ గా నిలవనుంది.  

39
ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఔట్: రోహిత్ శర్మ టాప్ ప్రియారిటీ ఇదే..

ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఔట్: రోహిత్ శర్మ టాప్ ప్రియారిటీ ఇదే..

అయితే ఇదే సమయంలో  ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ ను తొలగించడంపై  చర్చ సాగుతుంది. ఐపీఎల్ 2024 లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను జట్టు మేనేజ్ మెంట్ నియమించింది.   

49
ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఔట్: రోహిత్ శర్మ టాప్ ప్రియారిటీ ఇదే..

ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఔట్: రోహిత్ శర్మ టాప్ ప్రియారిటీ ఇదే..

టీ 20 పురుషుల ప్రపంచకప్ పోటీల్లో  భారత జట్టుకు కెప్టెన్ గా  రోహిత్ శర్మ ప్రథమ ప్రాధాన్యతగా ఉందని నివేదికలు చెబుతున్నాయి.

59
ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఔట్: రోహిత్ శర్మ టాప్ ప్రియారిటీ ఇదే..

ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఔట్: రోహిత్ శర్మ టాప్ ప్రియారిటీ ఇదే..

దైనిక్ జాగరణ్ పత్రిక నివేదిక ప్రకారంగా  బీసీసీఐ అధికారులు హార్ధిక్ పాండ్యాను  వచ్చే ఏడాది  జరిగే టీ 20 పురుషుల ప్రపంచకప్ పోటీల్లో జట్టుకు కెప్టెన్సీని వహించాలని అడిగారు. అయితే  ఇందుకు  హార్దిక్ పాండ్యా నిరాకరించారని ఆ పత్రిక తెలిపింది.

69
ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఔట్: రోహిత్ శర్మ టాప్ ప్రియారిటీ ఇదే..

ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఔట్: రోహిత్ శర్మ టాప్ ప్రియారిటీ ఇదే..

రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలో  కెప్టెన్ గా ఉన్నాడు. కెప్టెన్ గా రోహిత్ శర్మను  బీసీసీఐ తొలగించలేదు.  అయితే ముంబై ఇండియన్స్ మేనేజ్ మెంట్ నిర్ణయం  బీసీసీఐ పై ఏ మాత్రం నిర్ణయం ప్రభావం చూపబోదని సమాచారం.

79
ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఔట్: రోహిత్ శర్మ టాప్ ప్రియారిటీ ఇదే..

ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఔట్: రోహిత్ శర్మ టాప్ ప్రియారిటీ ఇదే..

 రోహిత్ శర్మ,హార్ధిక్ పాండ్యాలు ఫిట్ గా ఉన్నారు.  వచ్చే ఏడాది జరిగే టీ 20 ప్రపంచకప్ పోటీలకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడని  హార్ధిక్ పాండ్యా సమాధానం ఇచ్చారని ఆ కథనం తెలిపింది.

89
ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఔట్: రోహిత్ శర్మ టాప్ ప్రియారిటీ ఇదే..

ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఔట్: రోహిత్ శర్మ టాప్ ప్రియారిటీ ఇదే..

2022 నవంబర్ 10 నుండి రోహిత్ శర్మ  టీ20 వన్ డే మ్యాచ్ లు ఆడలేదు.  రోహిత్ శర్మ జట్టులో లేని సమయంలో  హార్ధిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, రుతురాజ్ గైక్వాడ్ , సూర్యకుమార్ యాదవ్ లు జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు.

99
ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఔట్: రోహిత్ శర్మ టాప్ ప్రియారిటీ ఇదే..

ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఔట్: రోహిత్ శర్మ టాప్ ప్రియారిటీ ఇదే..

ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ స్థానంలో  హార్దిక్ పాండ్యాను  ఆ జట్టు నియమించింది. ముంబై ఇండియన్స్ జట్టుకు  ఐపీఎల్ ట్రోఫీని అందించడంలో  రోహిత్ శర్మ కీలకపాత్ర పోషించారు.

About the Author

NL
narsimha lode
రోహిత్ శర్మ

Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Women Cricketers : టాప్ 5 రిచ్చెస్ట్ ఉమెన్ క్రికెటర్స్ వీళ్లే.. టాప్ 3 లో మన తెలుగమ్మాయి
Recommended image2
Kohli Anushka: విరాట్-అనుష్క లండన్ ఎందుకు వెళ్లారో తెలుసా? సీక్రెట్ బయటపెట్టిన మాధురీ దీక్షిత్ భర్త!
Recommended image3
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులో నుంచి 8 మంది అవుట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved