రోహిత్ శర్మ రికార్డు ఫీట్... సిక్సర్‌తో కెరీర్ మొదలెట్టిన సూర్యకుమార్ యాదవ్...
టీ20 సిరీస్ నిలవాలంటే తప్పక గెలవాల్సిన నాలుగో టీ20లో టీమిండియాకి కాస్త పాజిటివ్ ఓపెనింగ్ దక్కింది. 7.4 ఓవర్లు ముగిసే సమయానికి రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ వికెట్లు కోల్పోయిన టీమిండియా 63 పరుగులు చేసింది.

టాస్ ఓడి, బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియాకు తొలి బంతినే సిక్సర్‌కి తరలించాడు రోహిత్ శర్మ. ఇన్నింగ్స్‌లో తొలి బంతికే సిక్సర్ బాదిన మొట్టమొదటి భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు రోహిత్ శర్మ...

అంతర్జాతీయ టీ20ల్లో స్వదేశంలో 50 సిక్సర్లు బాదిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ. మార్టిన్ గుప్టిల్ 103, కోలిన్ మున్రో 82 సిక్సర్లతో రోహత్ శర్మ కంటే ముందున్నారు.

స్వదేశంలో టెస్టుల్లో 50 సిక్సర్లు బాదిన మొదటి భారత క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కాగా, వన్డేల్లో సచిన్ టెండూల్కర్ ఈ ఫీట్ సాధించాడు. టీ20ల్లో రోహిత్ శర్మ మొదటి భారత బ్యాట్స్‌మెన్‌గా నిలవగా విరాట్ కోహ్లీ 48 సిక్సర్లతో ఉన్నాడు.

టీ20ల్లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ...

12 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసిన రోహిత్ శర్మ, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టీ20 సిరీస్‌లో టీమిండియాకి తొలిసారి తొలి వికెట్‌కి 21 పరుగుల భాగస్వామ్యం దక్కింది...

వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్, తాను ఎదుర్కొన్న మొట్టమొదటి బంతినే సిక్సర్‌గా మలిచాడు. సిక్సర్‌తో కెరీర్ మొదలెట్టిన భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు సూర్యకుమార్ యాదవ్.

17 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 63 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా.