విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ బెస్ట్ కెప్టెన్... పార్థీవ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు...

First Published Nov 24, 2020, 11:07 AM IST

ఐపీఎల్ 2020 సీజన్ టైటిల్ ఛాంపియన్ గెలిచి ఐదుసార్లు టైటిల్ గెలిచిన కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ. దీంతో రోహిత్ శర్మను టీ20 కెప్టెన్‌గా నియమించాలని కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్‌తో సహా చాలామంది డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఈ లిస్టులోకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ పార్థీవ్ పటేల్ కూడా చేరిపోయాడు.

తన జట్టు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ బెస్ట్ కెప్టెన్ అంటూ పార్థీవ్ పటేల్ చేసిన తీవ్ర సంచలనం క్రియేట్ చేస్తున్నాయి...

‘మ్యాచ్ క్లిష్ట సమయాల్లో ఎవరైతే మంచి నిర్ణయం తీసుకుంటారో... ఎవరు గేమ్‌ను చక్కగా అర్థం చేసుకుంటారో వాళ్లు మంచి కెప్టెన్ అవుతారు. తీవ్ర ఒత్తిడిలో కూడా రోహిత్ శర్మ అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలడు. ఆ విషయంలో విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ ఓ మెట్టు పైనే ఉన్నాడు’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు పార్థీవ్ పటేల్.

సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన భారత ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన పార్థీవ్ పటేల్, టీమిండియా తరుపున పెద్దగా రాణించలేకపోయాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా అతని ప్రదర్శన అంతంత మాత్రమే. గత మ్యాచులో ఓపెనర్‌గా ఆర్‌సీబీ తరుపున 14 మ్యాచులు ఆడిన పార్థివ్ పటేల్... 26.64 సగటుతో 373 పరుగులు చేశాడు.

ఈ సీజన్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఆరోన్ ఫించ్‌తో పాటు జోష్ ఫిలిప్‌ను ఓపెనర్‌గా ఆడించిన విరాట్ కోహ్లీ, పార్థివ్ పటేల్‌ను సీజన్ మొత్తం రిజర్వుబెంచ్‌కే పరిమితం చేశాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆరంగ్రేటం చేసిన దేవ్‌దత్ పడిక్కల్, తన ఐడియల్ గౌతమ్ గంభీర్ అని ప్రకటించాడు.

ఆర్‌సీబీ ఆల్‌రౌండర్ శివమ్ దూబేనేమో ఏకంగా కోహ్లీ వద్దని చెప్పినా దీపావళికి టపాకాయలు కాల్చి, సెలబ్రేట్ చేసుకున్నాడు...

ఇప్పుడు పార్థీవ్ పటేల్ కూడా విరాట్ కోహ్లీ కంటే రోహిత్ శర్మ బెటర్ కెప్టెన్ అంటూ వ్యాఖ్యానించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కోహ్లీకి ఎంత గౌరవం ఉందో అర్థం అవుతోందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

కేకేఆర్ మాజీ కెప్టెన్, భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కూడా ఎనిమిదేళ్లలో ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయిన విరాట్ కోహ్లీ కంటే, అదే పీరియడ్‌లో ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన రోహిత్ శర్మకి టీ20 కెప్టెన్సీ ఇస్తే బెటర్ అని చెప్పిన విషయం తెలిసిందే.

రోహిత్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీ మధ్య కెప్టెన్సీ రచ్చ రేగుతున్న తరుణంలో ఆస్ట్రేలియాలో టీ20, వన్డే సిరీస్‌లకు కెప్టెన్సీ వహించబోతున్న కోహ్లీ ఈ రెండు సిరీస్‌లను గెలవాల్సిందే.

లేదంటే ఈ వాదనలకు మరింత బలం చేకూర్చినట్టు అవుతుంది... ఆసీస్ గడ్డపై గెలవడం అంత ఈజీ కాకపోయినా ఓడితే మాత్రం రోహిత్ ఫ్యాన్స్ విరాట్ కెప్టెన్సీను టార్గెట్ చేయడం పక్కాగా కనిపిస్తోంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?