- Home
- Sports
- Cricket
- IPL 2021: ఆ విషయంలో రోహిత్ శర్మ, ధోనీ మధ్య హోరాహోరీ పోరు... రేసులో కనిపించని విరాట్ కోహ్లీ...
IPL 2021: ఆ విషయంలో రోహిత్ శర్మ, ధోనీ మధ్య హోరాహోరీ పోరు... రేసులో కనిపించని విరాట్ కోహ్లీ...
ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి సర్వం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌తో 14వ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి తెర లేవనుంది. 56 రోజుల పాటు సాగే ఈ మెగా క్రికెట్ లీగ్‌లో కొన్ని రికార్డులు తిరగరాయబోతున్నారు ప్లేయర్లు...

అత్యధిక సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన ప్లేయర్లుగా రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ పోటీపడుతున్నారు. రోహిత్ 11 సీజన్లలో కనీసం ఒక్క మ్యాచ్‌లో అయినా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలవగా, ధోనీ కూడా 11 సీజన్లలో కనీసం ఒక్కసారి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు...

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లుగా టాప్‌లో ఉన్న రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుల విషయంలోనూ టాప్‌లో ఉండడం విశేషం.

‘మిస్టర్ 360’, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్‌మెన్ 10 సీజన్లలో కనీసం ఒక్కటైనా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. అయితే ఓవరాల్‌గా అత్యధికసార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన ప్లేయర్ ఏబీడీయే...

ఇప్పటిదాకా 169 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఏబీ డివిల్లియర్స్, 23 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచాడు. ఐపీఎల్‌లో 4849 పరుగులు చేసిన ఏబీడీ, 5 వేల మైలురాయికి చేరువలో ఉన్నాడు...

‘మిస్టర్ ఐపీఎల్’గా పేరొందిన సురేశ్ రైనా కూడా తన కెరీర్‌లో ఆడిన 12 సీజన్లలో 10 సీజన్లలో కనీసం ఒక్క మ్యాచ్‌లో అయినా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఐపీఎల్‌లో 9 సీజన్లలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలిచాడు. వార్నర్‌తో పాటు ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్, షేన్ వాట్సన్ కూడా తొమ్మిదేసి సీజన్లలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచారు.

అయితే ఓవరాల్‌లో ఐపీఎల్‌లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచిన రెండో ప్లేయర్‌గా ఉన్నాడు క్రిస్ గేల్. ఈ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ 22 సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలిచాడు. ఐపీఎల్‌లో 6 సెంచరీలు, 31 సెంచరీలు బాదిన గేల్, 4772 పరుగులతో ఉన్నాడు.

ఓవరాల్‌గా 18 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచిన రోహిత్ శర్మ, ఏబీ డివిల్లియర్స్, క్రిస్ గేల్ తర్వాతి స్థానంలో ఉన్నాడు... సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 17 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

204 మ్యాచుల్లో 17 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ, ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో 4632 పరుగులు చేసిన ధోనీ, 23 హాఫ్ సెంచరీలు సాధించాడు...

ముంబై ఆల్‌రౌండర్ కిరన్ పోలార్డ్, యూసఫ్ పఠాన్, గౌతమ్ గంభీర్, అంబటి రాయుడు ఐపీఎల్‌లో 8 సీజన్లలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచారు. వీరేంద్ర సెహ్వాగ్, అమిత్ మిశ్రా ఏడేసి సీజన్లలో ఈ ఫీట్ సాధించారు.