బాలీవుడ్ నటితో హిట్ మ్యాన్ రోహిత్ లవ్ ఎఫైర్.. బ్రేకప్ తర్వాత...

First Published Mar 3, 2021, 2:41 PM IST

స్కూల్ డేస్ లో ఉన్నప్పుడే  రోహిత్ శర్మ తన క్లాస్ మెట్ కి ప్రపోజ్ చేశాడు. అయితే.. స్కూల్ డేస్ తర్వాతే ఆ ప్రేమకి అక్కడే పులిస్టాప్ పడిపోయింది.