MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • ఇలా ఆడితే, రిషబ్ పంత్ ఎప్పటికీ సక్సెస్ కాలేడు... టెస్టుల్లో అతని టెక్నిక్‌లో...

ఇలా ఆడితే, రిషబ్ పంత్ ఎప్పటికీ సక్సెస్ కాలేడు... టెస్టుల్లో అతని టెక్నిక్‌లో...

వన్డేల్లో సుదీర్ఘకాలం కొనసాగి 10 వేలకు పైగా పరుగులు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, టెస్టుల్లో మాత్రం అలాంటి లాంగ్ కెరీర్‌ కొనసాగించలేకపోయాడు. అతని స్థానంలో వచ్చిన రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో కూడా లోపం ఉందని, ఇలా అయితే అతను సుదీర్ఘ కెరీర్ కొనసాగించలేడని అంటున్నాడు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Aug 30 2021, 01:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ఆస్ట్రేలియా టూర్‌లో భారత టెస్టు టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్, ఆ సిరీస్‌ ఆద్యంతం ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చి, జట్టులో ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

సిడ్నీ టెస్టులో రిషబ్ పంత్ చేసిన 91 పరుగులు, గబ్బా టెస్టులో చారిత్రాత్మక విజయాన్ని అందిస్తూ చేసిన 89 పరుగులు... అతన్ని మ్యాచ్ విన్నర్‌గా మార్చేశాయి...

310

ఆ రెండు ఇన్నింగ్స్‌ల కారణంగానే టీ20, వన్డే జట్లలోకి కూడా రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్, ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో బాగానే ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చాడు...

410

అయితే ఇంగ్లాండ్ టూర్‌లో మాత్రం రిషబ్ పంత్ నుంచి ఇప్పటిదాకా సరైన ఇన్నింగ్స్ ఒక్కటీ రాలేదు. మొత్తంగా ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 87 పరుగులు మాత్రమే చేశాడు రిషబ్ పంత్...

510

కీలకమైన మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 2 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచిన రిషబ్ పంత్ గురించి కొన్ని ఇంట్రెస్టింట్ కామెంట్లు చేశాడు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్..

610

‘ఇంగ్లాండ్‌ పిచ్‌ల మీద బ్యాటింగ్ చేయడానికి కావాల్సిన టెక్నిక్‌లు రిషబ్ పంత్ దగ్గర లేవు. ఆస్ట్రేలియా టూర్‌లో, భారత్ పిచ్‌ల్లోలా అతను ముందుకి వచ్చి, షాట్స్ ఆడాలని ప్రయత్నిస్తున్నాడు...

710

ఇలా ఆడితే ఒకటి, రెండు ఇన్నింగ్స్‌ల్లో పరుగులు వస్తే రావచ్చు, అయితే సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించాలంటే మాత్రం బ్యాటింగ్‌ విధానం మారాలి. కాస్త సహనాన్ని, ఓపిక చూపిస్తూ, డిఫెన్స్ మెరుగుపరుచుకోవాలి...

810

రిషబ్ పంత్ చాలా షాట్లు ఆడగలడు. అయితే అతని డిఫెన్స్ మాత్రం చాలా వీక్‌గా ఉంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ పరిస్థితుల్లో అతను ఇమడలేకపోతున్నాడు...

910

ఆస్ట్రేలియా, భారత్ పిచ్‌ల్లో రిషబ్ పంత్ సక్సెస్ కావడానికి కారణం, అక్కడి పిచ్‌లు స్వింగ్‌కి ఎక్కువగా సహకరించవు. స్వింగ్ పిచ్‌లపై ముందుకు వచ్చి, ఎదురుదాడికి దిగాలంటే కుదరదు...’ అంటూ చెప్పుకొచ్చాడు సల్మాన్ భట్...

1010

తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో  25 పరుగులు చేసిన రిషబ్ పంత్, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌‌లో 37, రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేశాడు. మూడు టెస్టులో కలిపి రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మూడే పరుగులు చేశాడు...
 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs AFG: వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్.. సంజూ వచ్చేశాడు.. భారత తుది జట్టు ఇదే
Recommended image2
Asia Cup 2026 Final: దుబాయ్ లో బిగ్ ఫైట్.. 8వ సారి ఆసియా కప్‌పై కన్నేసిన భారత్
Recommended image3
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved