రిషబ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్... రాజస్థాన్ రాయల్స్ ముందు మంచి టార్గెట్...

First Published Apr 15, 2021, 9:26 PM IST

ఐపీఎల్ 2021: ఆస్ట్రేలియా టూర్ నుంచి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, మరోసారి తన ఫామ్‌ను కొనసాగించాడు. 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు.