RCB vs MI: కోహ్లీ వర్సెస్ రోహిత్... హెడ్ టు హెడ్ రికార్డులు ఇవి...
IPL 2020లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబై మొదటి మ్యాచ్ ఓడి, రెండో మ్యాచ్‌లో గెలవగా... రాయల్ ఛాలెంజర్స్ మొదటి మ్యాచ్‌లో గెలిచి, రెండో మ్యాచ్‌లో ఓడింది. ఈ రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు లెక్కలు ఇలా ఉన్నాయి.

రాయల్ ఛాలెంజర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఇప్పటిదాకా 25 మ్యాచ్‌లు జరిగాయి.

ముంబై 16 మ్యాచుల్లో విజయం సాధించగా... బెంగళూరుకి 9 మ్యాచుల్లో విజయం దక్కింది.

బెంగళూరుపై ముంబై ఇండియన్స్ చేసిన అత్యధిక స్కోరు 213 పరుగులు...

ముంబై ఇండియన్స్‌పై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 235 పరుగులు భారీ స్కోరు చేసింది.

బెంగళూరుపై ముంబై ఇండియన్స్ చేసిన లో స్కోరు 115 పరుగులు..

ముంబై ఇండియన్స్‌పై బెంగళూరు చేసిన అత్యల్ప స్కోరు 122 పరుగులు...

ముంబై, బెంగళూరు మధ్య జరిగిన గత 10 మ్యాచుల్లో కేవలం 2 మ్యాచుల్లో మాత్రమే గెలిచింది రాయల్ ఛాలెంజర్స్.

2016, 17, 19 సీజన్లలో బెంగళూరుతో జరిగిన మ్యాచులన్నింటిలో ముంబై అద్భుత విజయాలు దక్కించుకుంది.

మొదటి మ్యాచ్‌లో విఫలమైనా, రెండో మ్యాచ్‌లో మంచి బౌలింగ్‌తో ఆకట్టుకున్న జస్ప్రిత్ బుమ్రా... మ్యాచ్ విన్నింగ్ బౌలర్లు లేక ఇబ్బంది పడుతున్న ఆర్‌సీబీ...

అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ... పేలవమైన ఫామ్‌ను కొనసాగిస్తున్న విరాట్ కోహ్లీ...