MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• RCBvsDC: ఢిల్లీకి ఊహించని షాక్.. గాయంతో ఐపీఎల్‌కు మిశ్రా దూరం..

RCBvsDC: ఢిల్లీకి ఊహించని షాక్.. గాయంతో ఐపీఎల్‌కు మిశ్రా దూరం..

IPL 2020 సీజన్ 13లో ఆటగాళ్లను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే అరడజనుకి పైగా ఆటగాళ్లు గాయపడగా... తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా... గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 05 2020, 09:24 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా... గాయం కారణంగా 2020 ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్ అందుకోబోయి గాయపడ్డాడు అమిత్ మిశ్రా.

38

నితీశ్ రాణా కొట్టిన షాట్‌ను క్యాచ్ అందుకోబోయిన అమిత్ మిశ్రా చేతి వేళ్లకు గాయమైంది.

48

గాయమైన తర్వాత కూడా బౌలింగ్ కొనసాగించిన అమిత్ మిశ్రా... శుబ్‌మన్ గిల్‌ను అవుట్ కూడా చేశాడు.

58

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా ఉన్న అమిత్ మిశ్రా గాయం కారణంగా ఐపీఎల్ నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంతో ఢిల్లీకి మున్ముందు మ్యాచుల్లో ఇబ్బందులు కలగనున్నాయి.

68

150 ఐపీఎల్ మ్యాచులు ఆడిన అమిత్ మిశ్రా... 160 వికెట్లు పడగొట్టారు..

78

2020 సీజన్‌లో 3 మ్యాచులు ఆడిన అమిత్ మిశ్రా, 3 వికెట్లు పడగొట్టారు.

88

2013 సీజన్‌లో 21 వికెట్లు తీసిన అమిత్ మిశ్రా, 2011 సీజన్‌లో 19 వికెట్లు తీశాడు.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Cricketers Retirement : రహానే ట్రైలర్ మాత్రమే, సినిమా మిగిలే ఉంది.. రిటైర్మెంట్ కు సిద్దమైన టాప్ 5 క్రికెటర్లు వీళ్లే
Recommended image2
Ajinkya Rahane Net Worth: అజింక్య రహానే కు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా? లగ్జరీ కార్లు, బిజినెస్ సీక్రెట్స్ ఇవే
Recommended image3
Rahane Retirement : క్యాప్ నంబర్ 278, సైనింగ్ ఆఫ్.. టీమిండియాకు గుడ్ బై చెబుతూ అజింక్యా రహానే ఎమోషనల్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved