ఆర్‌సీబీలో మరో మార్పు... ఐపీఎల్ 2021 సీజన్‌కి ముందు బ్యాటింగ్ కోచ్‌ని మార్చిన రాయల్ ఛాలెంజర్స్...

First Published Feb 11, 2021, 10:46 AM IST

‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ ప్రతీ సీజన్ ఆరంభానికి ముందు బరిలో దిగడం, టైటిల్ గెలవలేకపోవడంతో సీజన్ తర్వాత జట్టులో భారీ మార్పులు చేయడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అలవాటే. 2020లో నాలుగో స్థానానికి పరిమితమైన విరాట్ కోహ్లీ సారథ్యంలోని ఆర్‌సీబీ, 2021 సీజన్‌కి ముందు భారీ మార్పులు చేయనుంది...