రవీంద్ర జడేజా అసలైన జాతిరత్నం, అతనిలో బాగా నచ్చింది అదే... సురేశ్ రైనా కామెంట్...
ఐపీఎల్ 2021 సీజన్‌లో అదరగొట్టే పర్ఫామెన్స్‌తో దూసుకుపోతున్నాడు సీఎస్‌కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటుతో, బాల్‌తో, ఫీల్డింగ్‌తో ఆల్‌రౌండ్ షో ఇచ్చిన జడ్డూ, ఆర్‌సీబీకి ఊహించని షాక్ ఇచ్చాడు. తాజాగా జడ్డూపై ప్రశంసల వర్షం కురిపించాడు సీఎస్‌కే ప్లేయర్ సురేశ్ రైనా.

‘రవీంద్ర జడేజా చాలా చాలా స్పెషల్ ప్లేయర్. అతను అద్భుతంగా బ్యాటింగ్ చేసి, భారీ షాట్లు ఆడగలడు. బౌలింగ్‌లో స్పిన్ మ్యాజిక్‌తో వికెట్లు తీయగలరు. మెరుపు వేగంతో ఫీల్డింగ్ చేయగలడు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇప్పటికే నాకు తెలిసి జడేజా ఇప్పటికే ఏడో, ఎనిమిదో క్యాచులు పట్టేశాడు. ఇలా మూడు ఫార్మాట్లలో అదరగొట్టే పర్ఫామెన్స్ ఇచ్చే ప్లేయర్లు చాలా అరుదుగా వస్తుంటారు.

బ్యాటింగ్ లేదా బౌలింగ్‌లో మూడు ఫార్మాట్లలో రాణించడం తేలికే. కానీ మూడు ఫార్మాట్లలోనూ ఆల్‌రౌండర్ పర్ఫామెన్స్ ఇచ్చే జడేజా... నా దృష్టిలో నెంబర్ వన్ ఆల్‌రౌండర్...

జడేజా పర్ఫామెన్స్‌కి కారణం అతని హార్డ్ వర్క్. క్రీజులో కళ్లు చెదిరే క్యాచులు అందుకునే జడేజా, ప్రాక్టీస్ సెషన్స్‌లో చాలా కష్టపడతాడు. మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్‌లు ఇస్తున్నా, ఒదిగి ఉండడం అలవాటు చేసుకున్నాడు.

రవీంద్ర జడేజాలో నాకు బాగా నచ్చిన విషయం ఇదే. చాలామంది ప్లేయర్లు బ్యాటింగ్‌ని ఎంజాయ్ చేస్తారు, బౌలింగ్‌ని ఎంజాయ్ చేస్తారు అయితే ఫీల్డింగ్‌ను కూడా ఎంజాయ్ చేసే జడేజా లాంటి ప్లేయర్లు నిజంగానే జాతిరత్నాలు...’ అంటూ చెప్పుకొచ్చాడు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సురేశ్ రైనా..

ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్‌లో ఐదు సిక్సర్లు, ఓ ఫోర్, రెండు పరుగులతో 37 పరుగులు రాబట్టిన రవీంద్ర జడేజా... బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టడమే కాకుండా ఓ రనౌట్ చేశాడు.