రవీంద్ర జడేజా గొప్ప నిర్ణయం... కూతురి బర్త్ డే సందర్భంగా 10 వేల మంది అమ్మాయిలకు...

First Published Jun 8, 2021, 11:24 AM IST

క్రికెటర్ రవీంద్ర జడేజా ప్రస్తుతం వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్‌లో ఉన్నాడు. మిగిలినవారికంటే ముందుగానే ప్రాక్టీస్ మొదలెట్టిన రవీంద్ర జడేజా, ఫైనల్ మ్యాచ్‌లో కీ రోల్ పోషించబోతున్నాడు. జడ్డూ తన కూతురు పుట్టినరోజు సందర్భంగా ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నాడట.