భార్యతో కలిసి క్వారంటైన్‌లో రవిచంద్రన్ అశ్విన్... రొమాంటిక్ హర్రర్ ఫోజులో...
భారత మాజీ లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే రిటైర్మెంట్ తర్వాత ఆ రేంజ్‌లో వికెట్లు తీయగల ప్రతిభ ఉన్న స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు రవిచంద్రన్ అశ్విన్. టెస్టుల్లో అనేక రికార్డులు క్రియేట్ చేసిన అశ్విన్... గాయాల కారణంగా నిలకడైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన రవిచంద్రన్ అశ్విన్... 9 ఏళ్ల క్రితం ప్రీతి నారాయణ్‌ను పెళ్లి చేసుకున్నాడు.

సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే ప్రీతి నారాయణ్... బోల్డ్ అండ్ హాట్ కామెంట్లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది...

రవిచంద్రన్ అశ్విన్, ప్రీతి నారాయణ్‌ల 9వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యతో కలిసి ఆస్ట్రేలియాలో దిగిన ఓ రొమాంటిక్ హర్రర్ ఫోటోను పోస్టు చేశాడు అశ్విన్.

‘మాకు హ్యాపీ 9 ఏళ్లు... క్వారంటైన్‌లో కలిసి ఉండడం కంటే రొమాంటిక్ ఏముంటుంది... పారిపోవడానికి అవకాశమే లేదు...’ అంటూ ట్వీట్ చేసిందిప్రీతి అశ్విన్.

రవిచంద్రన్ అశ్విన్‌ను పెళ్లాడిన తర్వాత తన మొదటి రాత్రి అనుభవాన్ని విచిత్రంగా సోషల్ మీడియాలో పంచుకుంది ప్రీతి అశ్విన్...

శోభనం ముందు రోజు ‘తనకి రేపు మ్యాచ్ ఉంది... దయచేసి పడుకోనివ్వండని తన కుటుంబానికి ఎంతగానో చెప్పానని... కావాలని మా వాళ్లు ఎన్నో గడియారాలు దాచిపెట్టి నిద్ర పాడుచేశార’ని గుర్తుకుతెచ్చుకుంది...

అయితే ఆ తర్వాతి రోజు మేం మ్యాచ్ ఆడామని... ‘అది నా మొదటి టెస్టు... నేను చాలా కంగారుగా, ఆతృతగా ఉన్నా. కానీ అశ్విన్ ఫీల్డ్‌లో ఉన్నాడనే విషయం నేను మరిచిపోయా... ఇతనికేమో అప్పటికే 300 వికెట్లు పడిపోయాయి... ’ అంటూ కొంటెగా రాసుకొచ్చింది ప్రీతి అశ్విన్.

రవిచంద్రన్ అశ్విన్, ప్రీతి నారాయణ్‌లకు ఆద్య, అకీరా అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు...

70 టెస్టుల్లో 362 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్... నాలుగు టెస్టుల సిరీస్‌లో 29 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.

18 టెస్టుల్లోనే 100 వికెట్ల మైలురాయి అందుకున్న భారత బౌలర్‌గా, 45 టెస్టుల్లోనే 250 వికెట్లు తీసి అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకున్న బౌలర్‌గా నిలిచాడు.

111 వన్డేల్లో 150 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, 46 టెస్టుల్లో 65 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 362 వికెట్లతో పాటు 4 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు బాది ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్నాడు అశ్విన్.